పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో
390 ప్రాజెక్ట్స్ అని చెప్పి ఇచ్చింది 5 నా 🙄
Jagan గారు 2.49 Unit/Rs చేసుకుంటే విమర్శించాలి
8.10 Unit/Rs చేస్తే విజనరీ అనాలి
కాని POWER STAR ⭐️ CBN garu 😂
ఎవుర్రా మీరంతా? కైలాష్ అంటారు, రాకేష్ జగనిజం అంటారు. పార్టీకి బొడ్డు కోసి పేరు పెట్టి, మీరే నడుపుతున్నట్టు మీకు మీరే ఎలివేషన్లు వేసుకుంటున్నారు. మీ మొహాలు చూసి మీ ఇంట్లో వాళ్ళైనా మీరు చెప్పినోళ్లకు ఓటు వేస్తారా? 2011 నుంచి ఒకటే నిబద్ధతతో పని చేసినోళ్లు కూడా ఇంత అతి పడట్లేదు కదరా?
Any common man, be it a Farmer or a small business owner or a salaried employee with an EMI, will be taken to task and will be called defaulters/NPA
But for the rich and the mighty in our country, they get away with a 99.97% waiver !!!
What a travesty of justice this is NCLT??!! Any answers from the NDA Govt leadership??
బషీర్ బాగ్ నెత్తుటి మరకకు 26 ఏళ్లు!
నాడు 28 ఆగస్ట్ 2000 రోజున అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని కరెంట్ చార్జీలు తగ్గించమని అడిగితే కాల్చి చంపిన బషీర్ బాగ్ ఘటనకు నేటితో 26 ఏళ్లు పూర్తి..
ఈ ఘటనతోనే తెలంగాణ ఉద్యమం మరింత బలపడి కేసీఆర్ టీడీపీ పార్టీకి రాజీనామా చేసి ఉద్యమం బాట పట్టారు..
నా అన్నను చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు
రాఖీ పండుగ సందర్బంగా తన అన్న ఫోటోతో వీడియో విడుదల చేసిన నాగ మహేష్ సిస్టర్
వీడియోలో కన్నీటి పర్యంతం..
తన అన్న హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి.. టీడీపీ నేతల అండతో పోలీసులు బెదిరిస్తున్నారు అంటున్న నాగ మహేష్ సిస్టర్
6 నెలలుగా న్యాయం కోసం తాను పోరాటం చేస్తున్నాను అంటున్న నాగ మహేష్ సిస్టర్
2019 ఈ వెలుగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు 0 %
మొదటి టన్నెల్ రెగ్యులేటర్ 2021 , 2nd రెగ్యులేటర్ 2023 కి పూర్తి చేశారు జగన్ ప్రభత్వం లో.
సీబీన్ 2014 - 2019 మధ్య ఎంత ఆలస్యం చెయ్యాలో అంత చేసాడు .. జగన్ ఎంత తొందరగా చెయ్యాలో అన్ని చేసాడు
యెల్లో బ్యాచ్ అంత EP లు .. ఆ డ్రామానాయుడు వీడియో లో టీబీమ్ ని టన్నెల్ లో ఇరికించాడు అని ప్రచారం చేసాడు ..
ఒరేయ్ అది ఇరికించడం కాదు ర .. టన్నెల్ తవ్వడం పూర్తి అయిపొయిన్ది .. ఆ తరువాత విప్పదీసి బయటకు తీసుకొని వస్తారు .
మొదటి టన్నెల్ లో అలానే చేసారు .3 నుంచి 6 నెలలు పడుతుంది
@ncbn humongous efforts in completing irrigation projects like Veligonda and Polavaram.
పోలవరం డ్యామ్ కు స్టీల్ రేకుతో గేట్ పెట్టి నీటి ప్రవాహాన్ని ఆపిన చంద్రబాబు గారే వెలిగొండ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసారు.
శ్రీ రామ్ సాగర్ 1963 లో ప్రారంభించి 1977 లో ఆరంభించారు, అప్పటికి @ncbn కనీసం MLA కూడా కాదు కానీ శ్రీరామ్ సాగర్ ఆయన లెక్కలో వేశావ్
జూరాల ప్రాజెక్ట్ 1981 Jan 6న అప్పటి ముఖ్యమంత్రి T. అంజయ్య పనులు ప్రారంభించారు
తెలుగు గంగా 1980 లో ప్రారంభించారు
పులుచింతల 2005 రాజశేఖర్ రెడ్డీ పనులు ప్రారంభించి 2013 లో ట్రైల్ రన్ కంప్లీట్ చేశారు
Stooping to low-level politics in the name of religion shows complete desperation. If you're going to make claims, at least bring a valid point to the table. What do you have to say about @ncbn garu revoking that GO ? Is Mr @naralokesh going to respond to this, or will he ignore it ?
@iTDP_Official it seems you need some good rehab recommendations ?
Nothing much!
Just a POCSO accused out on bail enjoying life because his father is a BJP Minister.
While so many are languishing in jails without bail or trail.
Bandi Bageerath is a glorious chapter in Telangana Congress’s epic history.
Right next to Bandi Bageerath it will be Lingamaneni Sanjush, who never even set foot in prison for rash driving and killing an innocent girl with his swanky Ashton Martin.
But again when system works for your rich dads - you can get away with practically anything.
Congrats Telangana Congress & its BJP allies.
కాంట్రాక్టర్ ని మార్చడానికి 2014 -2019 మధ్యలో వెలుగొండ టన్నెల్ బోరింగ్ మెషిన్ కి 6 నెలలు కరెంటు బిల్లులు కట్టకుండా పనులు ఆపేసినోడు ఈ రోజు వెలుగొండ క్రిడిట్ కొట్టెయ్యడానికి వచ్చేసాడు
చంద్రబాబు వల్లనే టన్నెల్స్ ఆలస్యం అయ్యాయి .
ప్రాజెక్ట్ అనుమతులు లేట్ అయినప్పుడు ప్రాజెక్ట్ ఆలస్యం కాకూడదు అని కాలువలు తవ్వడం మొదలు పెడితే టీడీపీ కోసిస్టమ్ మొత్తం దోచుకోవడానికి అని ప్రచారం చేసింది
ఇప్పుడు అదే కుడికాలువ మీద ఒక లిఫ్ట్ కట్టి నేనే నదుల అనుసంధానం చేశాను అని ప్రచారం చేసుకుంటా వున్నారు