విఘ్నాలు తీర్చే నాయకా,
విజయాలు చేకూర్చే వినాయక,
ఆది దేవుడిగా,
అందరి దేవుడిగా,
శివ పుత్రుడా
నీ ఆశీస్సులు మా మీద ఉండాలని
ప్రజలు అంతా నీ దయతో సుఖసంతోషాలతో,
కలిసిమెలిసి జీవించాలని కోరుతూ
వినాయక చవితి శుభాకాంక్షలు
#GaneshaChaturthi#GanpatiBappaMorya
#
Greeting to my Muslim brothers & sisters on the occasion of Eid al-Adha. May this auspicious day further the spirit of compassion, devotion & faith amongst all of us.
#EidAlAdha
#Happy birthday to a natural-born leader!
#Ur headstrong approach & passion to achieve what u set out to do are so remarkable and truly inspirational.U have guided us all in the right direction and motivated us to do our very best.
#YSRJayanthi
BE ALWAYS AT WAR WITH UR VICES,AT PEACE WITH UR NEIGHBOURS,AND LET EACH YEAR FIND U A BETTER MAN.
WISH YOU A HAPPY NEW YEAR EVERY ONE #Welcome2020#happynewyear2020#NewYearsEve
కష్టాలు ఎన్నైనా సరే రాని.
సవాళ్లు ఎన్నైనా సరే ఎదురవని.
కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం. ఈ సంవత్సరం మీకు అప్రతితంగా గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ 2020 నూతన సంవత్సరం శుభాకాంక్షలు.
#happynewyear2020#Welcome2020
May the year 2019 wind off with golden memories and the year 2020 dawns in with fortune, health and happiness. your real success is to do more than what others can think.
Wishing you a Happy New Year
#happynewyear2020#Welcome2020
ముఖ్యమంత్రిగా మీరు జరుపుకునే ఈ పుట్టినరోజు తెలుగు ప్రజలందరికీ పండగ రోజు. పేదల బతుకుల్లో వెలుగులు నింపాలని తపించే మీలాంటి నాయకులు వెయ్యేళ్లు వర్థిల్లాలి. హ్యాపీ బర్త్ డే సీఎం @ysjagan సార్.
#HBDBelovedCMYSJagan
On our beloved Chief Minister @ysjagan's birthday, I have unlocked an exclusive video of his political journey. Now it's your turn. Retweet to unlock now. #HBDBelovedCMYSJagan