ఇంగ్లీష్ మాట్లాడలేక మెరిట్ విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా ఇంగ్లీష్ ను మన దేశ భాషగా ఒప్పుకోవాలి - ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి
అందుకే జగన్ గారు ముందు చూపుతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తెచ్చారు
#CMYSJagan#Infosys#EnglishMedium
నేటి యువత తెలుసుకోవాల్సిన..
మహనీయుల్లో అబ్దుల్ కలాం ఒకరు..!!
నిజాయితీకి నిలువెత్తు రూపం
నిత్య నిరాడంబరుడు
ఆయన భారత జాతికి ఇచ్చిన ఆస్తి..
అగ్ని కెరటంలా ఎగిసినడే స్ఫూర్తి.
ఆయన జీవితం వెలకట్టలేని పుస్తకం
అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా..
జాతి రత్నంకు నివాళులు.
#abdulkalam
కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా??? అనే ముఖ్యమంత్రి కాదు
మహిళలు ఆర్థికంగా, సామాజికంగా తమ కాళ్ళ మీద నిలబడి కుటుంబం మొత్తాన్ని జాగ్రత్తగా చూసుకునేలా చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు
#CMYSJagan#YSJaganCares#YSJaganEmpowersWomen
రూ.2,205 కోట్లతో రోడ్లకు మరమ్మతులు
8,970 కిమీ మేర ప్రాధాన్యత క్రమంలో మరమ్మతులు
వర్షాకాలం తరువాత రోడ్లకు మరమ్మతులు
ఈ లోగానే రాజకీయ లబ్ధికి విపక్షాల ఆరాటం
బ్యాంకుల నుంచి నేరుగా కాంట్రాక్టర్ల ఖాతాలోకి బిల్లులు
త్వరలోనే పెండింగ్ బిల్లుల విడుదల
@aproads@YSRCParty
ఏపీ జాబ్ క్యాలండర్ గురించి లోక్ సభలో ప్రస్తావించిన కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి
ఏపీలో నిర్ణీత కాలంలో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరగడంపై లోక్‌సభలో కేంద్ర మంత్రి ప్రస్తావన.
2021-22 ఖాళీల భర్తీకి క్యాలండర్ విడుదల చేసిందని సభ దృష్టికి తెచ్చిన మంత్రి
#jobcalender@YSRCParty
ప్రధాని, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు వైఎస్సార్సీపీ ఎంపీల ఫిర్యాదు
రఘురామకృష్ణరాజు హవాలా లావాదేవీలపై..
నిర్మలా సీతారామన్‌ను కలిసి వివరాలు అందజేసిన ఎంపీలు
ఫిర్యాదుతో పాటు కీలక ఆధారాలు సమర్పించిన ఎంపీలు. #ysrcpmpsinparliament#rrr
ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కొత్త తరహా ఆలోచనలు చేస్తున్నారని పేర్కొన్నారు.
@MekapatiGoutham @YSRCParty @YSRCongressUK @YSRCPUSA
మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు, విజయవాడ ప్రజలు ఇచ్చిన తీర్పు గుర్తు లేదా చంద్రబాబు గారు..?
అమరావతి ప్రజలను ఇంకా భ్రమ పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
- సజ్జల రామకృష్ణారెడ్డి
@SRKRSajjala#ysrcp#amaravathi