తండ్రి తగ్గ తనయుడు, పేదలకి ఆపద సమయంలో ఆపన్న హస్తమందించే తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు @KTRTRS గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐💐💐 🎂🎂🎂
@TelanganaCMO@MinisterKTR#HappyBirthdayKTR#GiftASmile
చంద్రబాబు గారు కట్టించిన గచ్చిబౌలి స్టేడియమ్ ఈ రోజు కరోనా కారణంగా ప్రాణాలను నిలబెట్టే కేంద్రంగా మారింది......... యాదృఛ్ఛికంగా ఆయన పుట్టిన రోజు నుంచే అది కరోనా బాధితుల సేవలో కి అందుబాటులోకి రానుంది......... జై చంద్రబాబు
#HBDVisionaryCBN#HBDPeoplesLeaderCBN
అహర్నిశం ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం ప్రసాదించమని ఆ భగవంతుని కోరుతున్నాను. Wishing you a happy 70th Birthday Sir @ncbn Your vision, your hard work, your dedication are exemplary
చంద్రబాబు గారు కట్టించిన గచ్చిబౌలి స్టేడియమ్ ఈ రోజు కరోనా కారణంగా ప్రాణాలను నిలబెట్టే కేంద్రంగా మారింది......... యాదృఛ్ఛికంగా ఆయన పుట్టిన రోజు నుంచే అది కరోనా బాధితుల సేవలో కి అందుబాటులోకి రానుంది......... జై చంద్రబాబు @ncbn#HBDVisionaryCBN#HBDPeoplesLeaderCBN
Wishing a very happy birthday @ncbn Garu.
You are my political mentor & role model and you have proven yourself to be a leader of ethics & morality.
#HBDncbn
దళిత ముఖ్యమంత్రి ఊసు పక్కకు పోయింది, దళితులకు 3 ఎకరాల భూమి రాకుండానే పోతోంది, దళిత ఉప ముఖ్యమంత్రులు కూడా ఏమయ్యారో అడగలేని స్థితిలో దొర ప్రభుత్వం నడుస్తున్నది.