గౌరవ @TelanganaCMO@KTRTRS@trsharish ఉద్యోగులకు DA ఇస్తాం అనే వార్త చక్కర్లు కొడుతోంది. కానీ 2018 జూలై1 తర్వాత వొచ్చిన 50 వేల మందిమి మాకు prc లో 30% ఫిట్ మెంట్ వొస్తలేదు దయవుంచి మాకు #ఫిట్ మెంట్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నా. #prc_to_post2018employees
@klaxman0051@TelanganaCMO@KTRTRS@trsharish కనీసం జీతాలు, TA లు అయినా సరిగ్గా ఇవ్వండి మీ ప్రభుత్వనికి చేతులు జోడించి దండం పెడుతున్న 🙏ఒక ప్రభుత్వఉద్యోగి గా వేడుకుంటున్న 🙏🙏🙏😎🙏
గౌరవ @TelanganaCMO@KTRTRS@trsharish ఉద్యోగులకు DA ఇస్తాం అనే వార్త చక్కర్లు కొడుతోంది. కానీ 2018 జూలై1 తర్వాత వొచ్చిన 50 వేల మందిమి మాకు prc లో 30% ఫిట్ మెంట్ వొస్తలేదు దయవుంచి మాకు #ఫిట్ మెంట్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నా. #prc_to_post2018employees
1 జులై 2018 తర్వాత జాయిన్ అయిన 50 వేల మందిమి మాకు PRC యందు 30% ఫిట్ మెంట్ రావటం లేదని అసెంబ్లీ సాక్షిగా మా యొక్క గోన్తుక వినిపించినందుకు @RaghunandanraoM అన్న మీకు 50 వేల కుటుంబాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. మీరే మా ఆశ 🙏🙏🙏
#prc_to_post2018employees