@BRSHarish Sir, we government employees who were appointed between 2018-2021 did not get 30% fitment in PRC given by you. Got 7.5%. The loss is 22.7 i.e.
5 increments we are asking in many ways. Do justice.
#prc_to_post2018employees
అయ్యా @KTRBRS సమానతల కోసం కృషి చేసిన అంబేడ్కర్ గారి పేరు పెట్టి పరిపాలన సచివాలయం నుండి అన్యాయానికి గురి అవుతున్న 1.7.2018-1.7.2021 మధ్య లోని 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు PRC లో 30% ఫిట్మెంట్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్న
#prc_to_post2018employees.
అయ్యా @KTRBRS మీరు కొత్తగ వచ్చిన @chatGPT మీద మీ గురించి అడిగితె స్పందించారు. గాని 1.7.2018-1.7.2021 మధ్యలో నియామమైనటువంటి 50వేల మందికి #PRC 2020 లో 30% ఫిట్మెంట్ రాలేదు న్యాయం చేయండి అంటే యెందుకు స్పందించట్లేదు సార్. మి స్పందనకై
#prc_to_post2018employees
Sir @KTRBRS you responded so many issues on SM but why don't you respond our usssue? We employees appointed b/w 1.7.2018-1.7.2021 and we not got 30% in PRC 2020 what don't you give we r 50k employees. Pls give a word TQ
#prc_to_post2018employees.
అయ్యా @KTRTRS BRS అయ్యి తెలంగాణ ఖ్యాతి దేశం మొత్తం చుపేడుతుండ్రు. గట్లనే తెలంగాణ ఒచ్చినంక కొలువెక్కిన 50 వేల మంది ఉద్యోగులకు PRC ఫిట్ మెంట్ వోస్థలేదు. మాకు PRC ఇప్పించి మమ్మల్ని కూడా మి సంతోషం లో మి పోరాటం లో భాగం చేసుకొండ్రి సార్
#prc_to_post2018employees
అయ్యా@KTRTRS గారు మేము 2018 -2021 మధ్యలో నియామకం అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులం మాకు మీరిచ్చిన PRC లో 30% ఫిట్ మెంట్ రాలేదు. 7.5% వచ్చింది. లాస్ అయ్యింది 22.7 అంటే 5 ఇంక్రిమెంట్స్ మికు ఎన్నో విధాలుగా అడుగుతున్నమ్.మాకు. న్యాయం చేయండి
#prc_to_post2018employees