మెమరబుల్ సెల్ఫీ వీడియో
చిన్నారికి చిరకాల జ్ఞాపకమైన సెల్ఫీ వీడియో చిక్కింది. ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి నారా లోకేష్ ఫ్రేమ్‌లో కనిపిస్తున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకుంటోంది చిన్నారి పూర్వి రెడ్డి. సెక్యూరిటీ నుంచి బయటికి వచ్చిన నారా లోకేష్... క్షణాల్లో ఆ వీడియోలో కనిపించి, ఆశీర్వదించి వెళ్లారు. ఆ ఆనందమే ఈ సెల్ఫీ వీడియో..
#NaraLokesh
#AndhraPradesh
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గారు సూర్యలంక బీచ్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో సూర్యలంక బీచ్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.97 కోట్లను కేంద్రం విడుదల చేసింది. షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ సదుపాయాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ పనులు చేపట్టారు. వీటితో పాటు సూర్యలంక ఎక్స్పీరియన్స్ జోన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లో నారావారిపల్లె వెళ్తున్న సమయంలో ఈ ప్రాంతాన్ని సీఎం, మంత్రి లోకేష్ పరిశీలించారు.
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
Had the pleasure of inaugurating the 13-day national-level exhibition, SARAS-2026, in Guntur today. The exhibition is a wonderful showcase of our country’s heritage and entrepreneurship. It is also a proud platform for our DWCRA and MEPMA-supported artisans, whose work reflects the skill and creativity of our people. Walking through the stalls, I admired the hard work and artistry behind each handmade product. Also bought a saree for Bhuvaneshwari, hope she likes it!
#SARASMela2026
కవర్ పేజీ పై ఒక యువనేత ఫోటో వేసుకుని ఆ యువనేత ప్రత్యేక ఇంటర్వ్యూ మరియు కథనాలతో కొత్త సంవత్సరంలో తన పత్రికను విడుదల చేసింది 'ద వీక్' జాతీయ పత్రిక. ఆ యువనేత విద్యార్హతలను పేర్కొంటూ అతను సాధిస్తున్న విజయాలను హైలైట్ చేసింది. ఆ యువనేత ఎవరో కాదు. ఏపీ మంత్రి నారా లోకేష్.
#JobCreatorInChiefLokesh
#NaraLokesh
#AndhraPradesh
25.3% of India’s FY26 investments! #AndhraPradesh isn’t catching up - it’s pulling ahead.
This is what Speed of Doing Business looks like.
#ChooseSpeedChooseAP
కళ్ళుండి చూడకుండా..
చెవులు ఉండి వినకుండా...
18 నెలల్లో ఏం చేశారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి..
సూపర్ సిక్స్ పథకాలు ద్వారా రెట్టింపు సంక్షేమం అన్ని వర్గాలకు అందింది. సూపర్ సిక్స్ ప్రజలే సూపర్ హిట్ అంటున్నారు.
#Super6SuperHit#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu
#AndhraPradesh
Delighted to join RSS Sarsanghchalak Shri Mohan Bhagwat Ji, Union Minister of State Shri Jitendra Singh Ji, and distinguished dignitaries and scientists at the inaugural session of the Bharatiya Vigyan Sammelan in Tirupati. Spoke on the importance of preserving India’s knowledge systems while advancing science and technology. @DrMohanBhagwat@DrJitendraSingh
Just as Silicon Valley shaped the digital age, Amaravati’s Quantum Valley will anchor the deep tech economy of the future. Delighted to step into the classroom and interact with students of the WISER–Qubitech–QKrishi quantum programme, the world’s largest. Proud that AP is building a future-ready quantum workforce for India and the world.
#QuantumCapitalAmaravati
జగన్ గారి జన్మదినం జనాలకు ప్రాణసంకటంగా మారింది. రప్పా రప్పా వైసీపీ ఉన్మాదం ఓ గర్భిణి ఆరోగ్య పరిస్థితిని విషమం చేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా, తనకల్లు మండలం, ముత్యాల వారి పల్లెలో జగన్ పుట్టినరోజు సందర్భంగా తమ ఇంటి ముందు టపాసులు కాల్చొద్దని వారించినందుకు.. గర్భిణిపై దాడి చేశారు వైకాపా సైకోలు. ఇదేం పైశాచికం జగన్ గారూ! కనీసం తప్పని చెప్పలేరా?
#PsychoFekuJagan
భూములు ఉన్నది తాను తన వైసీపీ రౌడీలు కబ్జా చేయడానికి తప్ప, అభివృద్ధి చేసి ప్రజలకు మంచి చేయడం కోసం కాదు అని జగన్ స్ట్రాంగ్ ఫీలింగ్. అందుకే లక్షల ఉద్యోగాలిచ్చే ప్రఖ్యాత సంస్థలకు భూములు కేటాయిస్తామంటే కేసులేసి అడ్డుకుంటున్నాడు.
#PsychoFekuJagan#AndhraPradesh