🌧️ వరుణ యాగం నిర్వహిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు 🕉️
🌾 రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలి.
💧జలాశయాలు, చెరువులు నిండాలి.
🌱 పాడిపంటలు సమృద్ధిగా పండాలి.
🙏 రైతుల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి.
నాగార్జునసాగర్ వేదికగా నిర్వహిస్తున్న పవిత్ర వరుణ యాగంలో మంత్రి శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దంపతులు పాల్గొంటున్నారు.
రైతు సంక్షేమం – రాష్ట్ర సుభిక్షమే లక్ష్యం. 🌾🙏
టిన్ బాక్స్లో ఇరుక్కున్న హిమాలయన్ పిట్ వైపర్కు ఆర్మీ రక్షణ!
LoC సమీపంలో టిన్ బాక్స్లో నోరు ఇరుక్కుపోయిన హిమాలయన్ పిట్ వైపర్ను భారత సైన్యం గుర్తించి సురక్షితంగా రక్షించింది.
#IndianArmy#SolarStockonRada#loc
మొసలికి పూజలు.. వీడియో వైరల్!
జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద కృష్ణా నది తీరంలో ఒడ్డుకు వచ్చిన ఓ మొసలికి పూజలు చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
#rainprayers#telangana