శ్రమ దోపిడీ నే కాదు....జీతాల దోపిడీ కూడా మొదలు అయ్యింది.
@ysjagan గారు మీరు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి కాంట్రాక్టర్లు చేసే మా జీతాల దోపిడీకి మీరు అడ్డుకట్ట వేయలేరా...????
#TrendingNowMeterReaders
@SakshiHDTV@TV9Telugu@abntelugutv విద్యుత్ మీటర్ రీడర్స్ గూర్చి మీ తరుపున మేము ప్రభుత్వం ని అర్జిస్తున్నాం. మాకు ముఖ్యమంత్రి జగన్ గారు ఇచ్చిన హామీలను నెరవేర్చలని కోరుతున్నాం.
@ysjagan మా జీవితాలలో వెలుగులు నింపుతాం అని పూర్తిగా అంధకారం లోకి తోసేసారు ఈ కాంట్రాక్టర్లు.!!
అసలు కాంట్రాక్టు వ్యవస్థను నిర్ములించి సమాన పనికి సమాన వేతనం ఇస్తాను అని అన్న మాటలు ఏవి..?
ఇలాగే మా జీవితాలను నాశనం చేయాలని కోరుతున్నాం సీఎం గారు.
ఆర్టీసీ లో పనిచేస్తున్న 52 వేలమంది ని ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు. వాళ్లకేనా దీపావళి కానుక.
మరి మాకు లేవా...
4 వేల మంది ఉన్న విద్యుత్ మీటర్ రీడర్స్ గూర్చి మీరూ ఏమి చేశారు ముఖ్యమంత్రి గారు..? @ysjagan@perni_nani@Telugu360@TV9Telugu@SakshiHDTV@tv5newsnow
@ysjagan ఏంటి సర్ మా జీవితాలను మార్చి వెలుగు నింపుతాను అని మాటిచ్చారు కానీ చూస్తుండగానే చీకటిలో తోసేసారు 6000 వేల మంది మీటర్రీడింగ్ కార్మికుల జీవితాలను10ల సంఖ్యలో ఉన్న కాంట్రాక్టర్లు చేతిలో పెట్టి చట్టవ్యతిరేకమైన పనులతో మమ్మల్ని మోసం చెస్త్తరా మిమ్మల్ని ఇంతగా నమ్మితే మోసం
@ysjagan మాకు తక్షణమే మీరు అసెంబ్లీలో చెప్పిన విధంగా కాంట్రాక్టు వ్యవస్థను నిర్ములించి డైరెక్ట్ గా ప్రభుత్వం జీతాలు ఇచ్చే విధంగా న్యాయం చెయ్యండి.
@ysjagan
@ysjagan ఎప్పుడైతే కాంట్రాక్టర్లు మా జీతాల దోపిడీకి దిగి ఇచ్చిన 3.62, 3.75 రూపాయల రేట్లను మార్చి 3.00 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారో అప్పుడే మా స్వాతంత్ర్యం పోయింది ముఖ్యమంత్రి గారు. మీరు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మా బతుకులను ఇంకా చికటిలోకి నెట్టాశారు ఈ కాంట్రాక్టర్లు.