@SRKRSajjala నమస్తే సర్ మీటర్ రీడర్స్ కి కూడా దయచేసి సహాయం చేయండి సర్ మమ్మల్ని కూడా గ్రేడ్2 జె. ఎల్ .ఎమ్ గా చేసి మా జీవితాల్లో వెలుగు నింపండి సర్ చాలా దయనీయంగా ఉన్నాయి మా జీవితాలు ఆదుకోండి సర్ 20 ఏళ్ల నుండి పనిచేస్తున్నాం ఇప్పుడు తీసేస్తాం అంటున్నారు
నా పేరు భాను మా అమ్మగారు మరియా రాణి. ఆమెకు బ్రెయిన్ లో గడ్డలు ఉండటం వలన ఎడమ కాలు, ఎడమ చేయి వర్క్ చేయటం లేదు. 3 నెలలుగా పూర్తిగా బెడ్ మీద ఉన్నారు. చాలా సీరియస్ కండిషన్లో ఉంది. గుంటూరులోని డా. రావుస్ హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళు కొంచెం క్యూర్ చేస్తాము..కానీ ఆపరేషన్ ఖర్చు
మీటర్ రీడర్స్ జీతాల కోతల గూర్చి ఈ నెల ఆగస్ట్ 20 వ తేదీనా సాయంత్రం 6.00 గంటలకు ట్రెండ్ మొదలు అవుతుంది. తిరిగి 21 ఆగస్ట్ సాయంత్రం 6.00 గంటలకు ట్రెండ్ ముగుస్తుంది. మీరు అందరూ ఇచ్చిన హాష్ టాగ్ ను ప్రతి ట్వీట్ లో వాడి మన సమస్యల మోత వినిపించేలా ట్రెండ్ చేయాలని కోరుతున్నాం.
శ్రమ దోపిడీ నే కాదు....జీతాల దోపిడీ కూడా మొదలు అయ్యింది.
@ysjagan గారు మీరు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి కాంట్రాక్టర్లు చేసే మా జీతాల దోపిడీకి మీరు అడ్డుకట్ట వేయలేరా...????
#TrendingNowMeterReaders
@RajivKrishnaS తొక్కుతున్నారు. మా పనిదినాలను తగ్గించారు.మాకు ఇచ్చే వేతనాలు తగ్గిస్తున్నారు.సమాన పనికి సమాన వేతనాలు అమలు చేస్తా అన్న ముఖ్యమంత్రి గారి మాటలను మీరు మా యందు దయ ఉంచి మా ఈ సమస్యలను సీఎం గారి దృష్టికి తీసుకువెళ్తారు అని కోరుతున్నాం.🙏🙏🙏🙏🙏
మీటర్ రీడర్స్ కూడా ప్రాణాలకు తెగించి విద్యుత్ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్నారు కానీ ఎటువంటి ఆదరణకు నోచుకోలేదు సి ఏం గారి పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీ అమలుకవటం లేదు
Jagan need to see electricity meter reading employees |ఉన్న ముద్ద తీస్తే ఎలా..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో SPDCL మరియు CPDCL విద్యుత్ ఉన్నతాధికారులు..
పని దినాలు తగ్గిస్తూ.... మీటర్ రీడర్లపై ఏ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారో...
క్లుప్తంగా వివరించిన జర్నలిస్ట్ సాయి గారికి