తెలంగాణ జనసేన పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రంలో ముకుంద నాయుడు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలని, ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో సమన్వయంతో పనిచేసి జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు గెలుపునకు కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ఈసం నాగార్జున, వుతం సునీల్, ఎర్ర భాస్కర్, ఆంజనేయులు, మహేష్, చిరంజీవి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
#MLCElections #JanaSenaTelangana #JSPForTelangana
జనసేన మేయర్ సీట్లు ఇవి అని వినికిడి (మొదటి 3 అయితే 💯 కన్ఫర్మ్డ్ అంట 🥹🥹🥹)🔥🔥🔥🔥
• విజయవాడ (Vijayawada)
• విశాఖ (Visakhapatnam)
• ఏలూరు (Eluru)
• ఒంగోలు (Ongole)
• శ్రీకాకుళం (Srikakulam)
• తిరుపతి (Tirupati)
@PawanKalyan ❤️🔥!! @JanaSenaParty ✊🏻
#JanaSena #APLocalBodyElections
Reward for our sacrifice is our “Right”, not someone’s charity.
No compromise on our Self respect.
We are capable of fighting and on par with any political party. @JanaSenaParty@PawanKalyan
Kalisi vasthe #35% ledhante #100% alone
Get ready my dear Sainiks
If these tentative figures materialize, it could be a huge morale boost for the JSP cadre!
Possible alliance share:
🔹 35% of local bodies
🔹 6–8 Mayors
🔹 ~40 Municipal Chairpersons
🔹 ~1,800 wards
Awaiting official confirmation 🤞
#JanaSenaParty#APLocalBodyElections
ఆంధ్రప్రదేశ్ రోడ్లు చాల బాగున్నాయి.. ఎక్కడో దిగువ స్థానంలో ఉన్న పంచాయతీ రాజ్ శాఖ ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది..! - శ్రీ @KChiruTweets గారు
#PawanKalyanAneNenu
👉 చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు ఎవరూ రోడ్ల మీదకు రాలేదు.. కానీ మా జనసైనికులు వచ్చారు!
👉 కూటమిలోని మూడు పార్టీల్లో జనసేనే అత్యధిక త్యాగాలు చేసింది.
👉 జనసేనకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా ప్రతి నాయకుడు అండగా ఉండాలి.
— AP డిప్యూటీ సీఎం @PawanKalyan గారు
రోడ్డు వెయ్యడం అంటే, ఒక రెండు ఊర్ల మధ్య అనుసంధానమో, రెండు ప్రాంతాలను కలపడమో కాదు..
సరైన రోడ్డు లేకపోతే గ్రామం వంటరిది అయిపోతుంది, ఆ గ్రామాన్ని వంటిరితనం నుండి అభివృద్ధి వైపు నడిపించడం.
#AdaviThalliBaata
రూ. 2,052 కోట్లతో 1,341 అవాసాలకు రవాణా సదుపాయం కల్పించేందుకు 1, 976.27 కిలోమీటర్ల మేర 2,524 రోడ్లు మరియు 45 వంతెనల పనులు ప్రారంభ కార్యక్రమం.
📍పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం.
@APDeputyCMO@PawanKalyan#AdaviThalliBaata