As Chief @PawanKalyan going to repair these roads on his own on October 2nd, Dowleswaram barrage road works by Government going on at brisk speed 😂
#JSPForAP_Roads#SaveAPFromYSRCP
YCP Law & Order In AP !? @APPOLICE100
YCP Leaders Can Do B'day & Aniversary Rallies, Meetings With Huge Crowds During Peak Covid Time ; JSP Not Allowed To Do Even Peaceful Protests
#JSPForAP_Roads@PawanKalyan
ప్రకాష్ రాజ్ :
" ఒకటి తెలుసుకోవాలి విష్ణు నువ్వు ; పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్ అంత కూడా ఉండదు మీ సినిమా బడ్జెట్ ! ఎవరి గురించి అయినా మాట్లాడేటపుడు, ఆయన ఇండస్ట్రీ కాదు అనేటపుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ! "
@prakashraaj@iVishnuManchu@PawanKalyan
ఆడపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడుతానంటున్న @YSRCParty సీనియర్ నాయకుడు పోసాని
ఇదేనా వైసీపీ సంస్కారం?
ఆడబిడ్డలపై దాడి చేసేవారిని పక్కన పెట్టికుని, మహిళలకు రక్షణ కల్పిస్తానని ఏ మొహం పెట్టుకొని నాటకాలు ఆడుతున్నావ్ @ysjagan ?
#SaveAPFromYSRCP
కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన శ్రీ రాంచరణ్ కి; అలాగే పెద్దమనుసు తో ముందుకు వచ్చిన శ్రీ అల్లు అర్జున్ కి,నిర్మాతలు - శ్రీ దిల్ రాజు, శ్రీ ఏ.ఎమ్ రత్నం , మైత్రి మూవీస్ శ్రీ నవీన్ గార్లకు,నా కృతజ్ఞతలు🙏.