రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి నాయకులుతో నా క్యాంపు కార్యాలయంలో సమావేశమై, ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించాం. కూటమి పార్టీలన్నీ సమన్వయంతో, కలిసికట్టుగా పోటీ చేయాలనే ఏకాభిప్రాయంకి రావడం ఎంతో సంతోషాన్నిచ్చింది.
తరువాత కూటమి కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయంగా విందులో పాల్గొనడం జరిగింది.
#KutamiPrabhutvam #LocalBodyElections #PoliticalCoordination #AndhraPradesh #TDP
This is how people celebrate folk culture!
Kudos to the team for bringing the life of such an inspiring woman to the big screen with complete honesty.
Theatrical experience must! ❤️
#GarividiLakshmi
📍 Sri Rama Theatre,Vizag
@peoplemediafcy@anandhiactress@gowrinaidujammu
She has already proved her mettle through her words. Educated, articulate, and composed, exactly the kind of young leadership worth considering for the mayor’s office.👏
#VoteforTDP#LocalBodyElections2026
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఉండి నియోజకవర్గంలోని మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈరోజు నియోజకవర్గంలోని నా కార్యాలయంలో కూటమి నాయకులతో చర్చించాము.
కూటమి పార్టీల నాయకుల మధ్య సమన్వయంతో పాటు, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపాము.
Good news for aspiring teachers! DSC-2026 is notified for 2,721 posts, including 350 special education posts so that every child, including children with special needs, gets the attention they deserve. Applications will be online only, with a computer-based test. The syllabus is already on https://t.co/zhuAwMP2F4 , and the detailed notification comes by Nov 3. All the best! #DSC2026
@SpeakTheActuals@hari22122@Dinakar_AP Adi avvadu Brother, Kapu Kamma ane discussion movies cine industry elano same in politics. few part of Andhra no one votes based on caste they go by Leader and party. That's the very we see every one in every party