Breaking news 🚨🚨🚨‼️
కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌజ్ పాలు...
ఇది సూడుర్రీ. కొండపోచమ్మ కట్టి ఊర్లను ముంచిండు. దళితులకు ఇందిరమ్మ ఇచ్చిన జాగలను ఆగం చేసి పాండురంగ చెరువు తొవ్విండు.
అక్కడ 20 మోటార్లు పెట్టి... వందల ఎకరాల ఫామ్ హౌజ్ ను పచ్చగా చేస్కుండు.
దొర గడిని నింపేంద���కు... దళితులు, నిర్వాసితులు సమాధి చేసిండ్రు. ఇజ్జత్ లేని బతుకులు
Please watch @V6News at 7pm
@KCRBRSPresident @KTRBRS @BRSHarish @BRSparty #Mallanasagar #kondapochamma
పదవులు ఎంత ఎత్తుకు ఎదిగినా… అన్నదమ్ముల అనుబంధం ఎప్పటికీ ప్రత్యేకమే! ❤️
సీఎం రేవంత్ రెడ్డి – కొండల్ రెడ్డి 🙏
“రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా … తమ్ముడికి మాత్రం ఎప్పటికీ అన్నయ్యే!”
@revanth_anumula ❤️ @KondalAnumula#Brothersbonding ##Dussehra
దసరా వేడుకల్లో ఎంత మంచి ఫ్రేమ్ ఇది! ❤️✨
దళిత సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీలతో కలిసి రేవంత్ అన్న! ❤️
@revanth_anumula@TelanganaCMO#Dussehra
భయాలను తొలగించి…
విజయాలను కలిగించే…
ఆ శక్తి స్వరూపిణి ఆశీస్సులు..
అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ..
రాష్ట్ర ప్రజలందరికీ..
దసరా శుభాకాంక్షలు.
#Dussehra#DussehraWishes
అంకుల్ అనే వాళ్ళు అందరికీ విజ్ఞప్తి.
కేవలం యాభై దాటాయి.
పైగా ఐదు కోట్లు పెట్టి గడ్డాలు మీసాలు హెయిర్ ట్రాన్స్పాట్ చేయించుకున్నా.
ఐదు కోట్లకు అయినా గౌరవం ఇచ్చి బ్రదర్ అని పిలవండి.
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం 7,000 ప్రత్యేక బస్సులను నడుపుతున్న TGSRTC నిర్ణయం అభినందనీయం! 👏
పండుగ వేళ ప్రజల ప్రయాణం సులభంగా, సురక్షితంగా సాగేందుకు రవాణా సదుపాయాలు కీలకం.
ప్రజల అవసరాలకు ప్రాధాన్యం.. సౌకర్యవంతమైన ప్రయాణమే లక్ష్యం! ❤️
@revanth_anumula@Ponnam_INC
#TGSRTC #Telangana #PublicService
ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో దాండియా వేడుకల్లో జరిగిన ప్రమాదం తీవ్రంగా కలచివేసింది. ఓ విద్యార్థిని మృతి చెందడం అత్యంత విషాదకరం.
మృతురాలి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన భద్రతా నిబంధనలను అమలు చేయాలి.
#MVSR #EngineeringCollege #DandiyaEvent #SafetyFirst #Justice #Condolences
🚨EXCLUSIVE: The Untold Story of #KCR’s Water Loot
రైతులకు కన్నీళ్లు,దొరగారి ఫామ్‌హౌస్‌కు కొండపోచమ్మ కాలువ నీళ్లు!
నీళ్లకు నడక నేర్పడం అంటే ఏదో అనుకున్నాం.అటు ఇటు తిప్పి ఫామ్‌హౌస్‌కు మళ్లించడమా?
నిధులు దోచారు,నియామకాలు దోచారు,చివరికి నీళ్లు కూడా దోచేశారు!
#Kondapochammasagar
BRS assets:
₹25.01 lakh in 2003-04
₹20.42 crore in 2014-15
₹1509.43 crore in 2025-26
BRS spent ₹285.65 crore on election & propaganda in two years as opposition
Watch 👇
#BRS
11 ఏళ్ల తర్వాత తెలంగాణలో కొత్త స్పోర్ట్స్ పాలసీ! 🏆❤️
మన క్రీడాకారుల కలలకు ప్రోత్సాహం, ప్రతిభకు గుర్తింపు, భవిష్యత్తుకు భరోసా కల్పించే దిశగా Revanthanna ప్రభుత్వం తీసుకున్న ముందడుగు అభినందనీయం.
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు మెరిసేలా మ���ిన్ని అవకాశాలు రావాలి! 🇮🇳🔥
క్రీడలకు ప్రోత్సాహం.. క్రీడాకారులకు భరోసా!
@revanth_anumula @Vakiti_srihari #RevanthReddy #TelanganaSports #EshaSingh
మొన్న బోడ మూతి కేటీఆర్ మొఖం మీద వెంట్రుకలొచ్చినయి.
ఇప్పుడు కేటీఆర్ మాటల్లో కరీంనగర్ యాస తన్నుకొస్తుంది...
గ్రామాల్లో ప్రజలు దేకట్లేదని తెలిసినట్లుంది. అర్బన్ ఇమేజ్ వదిలి గ్రామీణ ప్రాంతంలో ఓట్ల కోసం కొత్త యాక్టింగ్ మొదలు పెట్టిండు కేటీఆర్.
మీకో నిజం తెలుసా... ఈ మేకోవర్ కోసం ఓ సంస్థతో టై అప్ కూడా అయ్యిందట. చూస్తూ ఉండండి... కొద్ది రోజుల్లో డ్రెస్సింగ్ కూడా మారుతది.
@KTRBRS@KTR_News@BRSparty #hairtranspalntation #Telangana