బెల్లంపల్లి పట్టణంలోని 3వ వార్డ్‌లో
మన గౌరవ ప్రధాన మంత్రి మోడీ గారి పిలుపు మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గార�� ఆదేశాలతో
ఈ రోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు మన 3వ వార్డు లో *బెడ్డల విజయ్ కుమార్* గారు దీపాలు వెలిగించడం జరిగినది,
మీ *బెడ్డల విజయ్ కుమార్* బస్తీబాట బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణంలోని 3వవార్డ్లో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యం మరియు 1500/ రూపాయిల నగతును కూడా నేరుగా రేషన్ దుకాణం నుండే ప్రజలకు ఇవ్వాలని కోరుతున్నాము..ఎలాంటి అవకతవకలు జరగకుండా రెవెన్యూ అధికారులు స్పందించి వెంటనే అమలు చేయాలి అని కోరుతున్నాము.ఇట్లు మీ బెడ్డల విజయ్ కుమార్
బెల్లంపల్లి పట్టణ మరియు 3వవార్డ్ ప్రజలందరికీ విజ్ఞప్తి రేపు జనతాకర్ఫ్యూ కి సహకరించండి.భారతప్రధాని & తెలంగాణ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఉ.7గం నుండి రాత్రి 9గం వరకు ఇంట్లో నుండి బయటికి రాకుండా జనతా కర్ఫ్యూ కి సహకరించి కరోనా వ్యాధిని
తరిమికొట్టండ��.మీ బెడ్డల విజయ్ కుమార్ బస్తీబాట