Heartfelt thanks to Thiru @annamalai_k Avargal for the warm birthday wishes. I sincerely appreciate your thoughtful greetings and good wishes. Wishing you continued strength and success in your journey of public service.
-@PawanKalyan
Ravi Teja garu = pure cinema magic. Nobody else brings that energy, that swagger, that unmatched screen presence. My favorite, always.
Content is winning at the box office, a glorious ₹200+ crores and counting! I am beyond thrilled for OUR Mass Maharaja @RaviTeja_offl garu on this historic milestone. This success is so richly deserved, and watching it unfold has been pure joy.
And can we talk about baby #Nakshatra Truly the star and soul of the film stealing hearts in every frame. Add to that superb, powerful performances from @saikumaractor garu, @priya_Bshankar garu, and the entire cast this film is a complete package.
Telugu cinema is having a moment, and getting to witness it live, as it happens, is something I’ll always treasure.
Thank you, @Sujeethsign, for these beautiful birthday wishes and for capturing the cherished #OG memories. I admire your passion and love for cinema. You are a brilliant technician, and it has been wonderful to see the world you’ve built with such dedication and imagination.
Looking forward to the journey ahead with the #OGUniverse - @PawanKalyan
అన్నయ్యా @KChiruTweets,
మీ ప్రేమకు, ఆప్యాయతకు, శుభాకాంక్షలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చిన్ననాటి నుంచి నాపై మీరు చూపిన నమ్మకం, ఇచ్చిన అండ నా జీవితంలో ఎంతో ప్రత్య���కమైనవి.
తండ్రి స్థానంలో నిలిచి నాకు దిశ చూపిన మీరు నా జీవితంలో మొదటి హీరో. జీవితంలో ఏం సాధించాలో తెలియని రోజుల నుంచి నన్ను నడిపించిన మీ మాటలు, మీ ఆలోచనలు నాతోనే ఉన్నాయి. కుటుంబం పట్ల మీ ప్రేమను, సమాజం పట్ల మీ బాధ్యతను, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనే మీ తపనను చూస్తూ ప���రిగాను. ఆ అనుభవాలే నా ఆలోచనలకు ఒక దిశను ఇచ్చాయి.
మీరు నా జీవితానికి ఎప్పటికీ మార్గదర్శి. మన ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో ముందుకు సాగుతాను.
Heartiest birthday greetings to Thiru @PawanKalyan garu, Hon Deputy CM of Andhra Pradesh.
Wishing him good health, happiness, and many more years of dedicated service to the nation.
To the man I grew up admiring…
From watching u on the big screen as a fan… to standing behind the camera and saying “Action” sir. It still feels surreal...
Like millions, I grew up celebrating your madness, your style and everything that makes Pawan Kalyan garu who he is 🧿❤️
Life gave me the chance to go from celebrating ur moments… to creating one with you.
First my hero.
Now my 🧿G. 🔥
Happy Birthday Sir. ❤️
#OGUniverse will see you at 4:05 PM - a very small treat :) 🧿🧿
@PawanKalyan@PKCWoffl@MusicThaman
గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
మీ ప్రేమపూర్వక మాటలు, శుభాకాంక్షలు నాకు మరింత ఉత్తేజాన్నిచ్చాయి. రాష్ట్ర ప్రజలకు NDA కూటమి ఇచ్చిన మాటన��� నిలబెట్టుకునేందుకు అహర్నిశలు ముందుండి నడిపిస్తున్న మీ దార్శనిక పాలనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
గ్రామ గ్రామానా మౌలిక సదుపాయాల కల్పన కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు, అ��ాగే రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో 50% పచ్చదనాన్ని పెంపొందించేందుకు అటవీ, పర్యావరణ శాఖ చేపట్టిన కార్యక్రమాలకు మీరు అందిస్తున్న సహకారానికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
@AndhraPradeshCM
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ అభిమానులకు పవర్ స్టార్, జనసైనికులకు సేనాని, నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవనన్న ఆయురారోగ్య ఆనందాలతో వందేళ్లు వర్థిల్లాల��. తెలుగు రాష్ట్రాల్లో పండగను తలపించేలా పవనన్న జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులకు అభినందనలు.
@PawanKalyan
ఈశ్వరా… పవనేశ్వరా… పవరేశ్వరా…! 🙏🔥
మీ పేరు వింటే పూనకం…
మీ పేరు వింటే పులకం…
మీ రూపం చూస్తే పులకింత…
మీ మాట వింటే ధైర్యం…
మీ అడుగు పడితే సంచలనం! 🔥❤️
మీరు ఒక హీరో కాదు…
ఒక భావోద్వేగం.
మీరు ఒక స్టార్ కాదు…
ఒక శక్తి.
మీరు ఒక పేరు కాదు…
కోట్లాది హృదయాల్లో చెరగని ముద్ర. 🙏
మీ శిష్యుడిగా మిమ్మల్ని అభిమానించడం నా అదృష్టం…
మీ పేరు గర్వంగా పలకడం న��� గౌరవం. ❤️
మీరు ఎప్పుడూ బాగుండాలి…
మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి…
మీరు ఎప్పుడూ విజయాలతో వెలుగుతూ ఉండాలి…
మీ పేరు మరింత ఎత్తుకు ఎదగాలి…
మీ కీర్తి శాశ్వతంగా నిలవాలి!
మా పవర్ స్టార్, గౌరవనీయ డిప్యూటీ సీఎం @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ❤️🙏🔥
ఈశ్వరా… పవనేశ్వరా… పవరేశ్వరా…!
#HappyBirthdayPawanKalyan #HBDJanaSenaniPawanKalyan
Happy Birthday, PK Sir!
People will speak of many things when they speak of you. But what stays with me are the quieter things ��� the way you listen, the way you remember, and most importantly, the way you turn someone’s words into action.
Deepika, captain of the Indian Women’s Blind Cricket team, once spoke to you about the road to her village. You listened. And you acted.
An elderly woman once asked you to return to her home. Years later, you remembered that promise — and you went back.
When women who work with their hands needed something as simple as reading glasses, you made sure they had them.
You listen. You remember. And then you act.
Having witnessed this side of you personally, I know these gestures come from somewhere much deeper than recognition or applause. They come from genuine empathy — the kind that doesn’t need to be announced.
Perhaps that is what compassion really is: not grand gestures, but empathy in motion.
May the kindness you quietly give to others always find its way back to you. Wishing you a great year !
@PawanKalyan
Happy birthday Babai!♥️
Forever proud of the journey you’ve taken and the values you’ve always stood by.
You’ve always been someone I look
up to.
Wishing you tons of strength and good health babai!🤗🤗🤗
Love you always, my power storm!❤️🔥✊🏽
#HBDJanasenaniPawanKalyan@PawanKalyan 🔥
Happy Birthday to the one and only Power Star Shri @PawanKalyan garu🙏❤️
Your journey, your courage, and the way you inspire millions will always remain special. Wishing you good health, strength and greater success in everything you do Sir ❤️🙏🤗
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..
@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.
మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద���ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ…
మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
అన్నయ్య
చిరంజీవి
Wishing the Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh @PawanKalyan Garu a very Happy Birthday ✨
You have always been a great source of inspiration to me. Wishing you good health, happiness and many more wonderful years ahead.
Love you, Babai ❤️
Iconic blockbuster . Redefined the norms for commercial . What a hit …thanks #irumudi 💥💥💥 thanks for the blockbuster response for songs bgm and the repeat in theatres 💥💥💥💥💥