Question: 2026 లో మీ దృష్టిలో ఒక 'రోమాంచకం' మూమెంట్ అంటే ఏమిటి?
#VijayDevarakonda : 89 లో పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతీదీ రోమాంచకమే .
జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా, బ్లెండర్స్ ప్రైడ్ తాగినా గ్లెన్ ఫిడిచ్ తాగినా, మందు వదిలేసినా, ప్రేమలో పడినా, హార్ట్ బ్రేక్ అయినా, పెళ్లి చేసుకున్నా... ఏదైనా #Romanchakam
Inka appandi ra AP TG wars🤦
Telangana lo matladedi telugu
Andhra lo matladedi telugu
Rayalseema lo matladedi telugu
Slangs different anthey idi ardam cheskondi🤦🤦🤦
andaram telugollame andaram indians aa
Jai Hind🇮🇳