గత పాలనలో దేవాలయాల ప్రతిష్టను కూడా దెబ్బతీశారు.
ఓ మాజీ మంత్ర�� కోడలు కూడా బయటకు వచ్చి ఇంట్లో జరిగిన ఘటనల్ని బయటపెట్టింది. బలవంతంగా మతమార్పిడి చేయించే ప్రయత్నం చేశారని చెప్పింది. బయట హిందువులుగా చెలామణి అవుతూ మతం మార్పించే ప్రయత్నం చేశారు. మత విశ్వాసాలను ఎవరూ తప్పు పట్టరు. కానీ బలవంతంగా మత మార్పిడి చేయడం సరి��ాదు.
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#AndhraPradesh
#Sanjeevani
అరకు కాఫీకి నేనే పెద్ద బ్రాండ్ అంబాసిడర్. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా అరకు కాఫీ గురించే చెబుతున్నా. గతంలో ఈ ప్రాంతాలలో తీవ్రవాద సమస్యల వల్ల సరైన అభివృద్ధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్��ారు. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న నీరు, ఇళ్లు, రోడ్ల నిర్మాణం వంటి సమస్యలను పరిష్కరించి పెద్ద మార్పు తీసుకువచ్చాం. మీలో ఇంకా చైతన్యం పెరిగి జీవితాల్లో మంచి పురోగతి సాధించాలి.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
సీఎం చంద్రబాబు గారు తెప్పించుకునే రిపోర్టులు తప్పుగా ఉంటున్నాయి..manipulated అని టీడీపీ తమ్ముళ్లే వెటకారంగా అంటుంటారు..
కానీ ఇక్కడేమో రెస్పాన్స్ చూడండి..రిపోర్ట్ ఎంత పక్కాగా ఉంది అనేది అర్ధం అవుతుంది.
సీమలో సామాన్యుల బతుకులు ఛిద్రమైపోతున్న వేళ...పేదల పక్షాన నిలిచి పీడిత ప్రజలకు స్వేచ్ఛను, బడుగు వర్గాలకు భద్రతను అందించిన వ్యక్తి పరిటాల రవీంద్ర. తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి కీలకపాత్ర పోషించిన పరిటాల రవి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు.
పీడిత ప్రజల గుండెల్లో ధైర్యం నింపిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఆయన తుదిశ్వాస వరకూ పేదలు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషిచేశారు. ప్రజల గుండెల్లో రవన్నగా చిరస్థాయిగా నిలిచారు. పరిటాల రవీంద్ర గారి జయంతి సందర్భంగా పార్టీకి, ప్రజలకు ఆయన అందించిన సేవలను స్మరించుకుందాం.
బలవంతపు మతమార్పిడులకు, మత ఘర్షణలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ - ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. https://t.co/MVvWrYCUfX
అరకు పర్యటనలో సీఎం చంద్రబాబు గారికి గిరిజన మహిళలు, చిన్నారులు థింసా నృత్యాలతో సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు స్థానిక మహిళా రైతులతో మిరియాలు, కాఫీ సాగు వివరాలపై ఆరా తీశారు. గిరిజన మహిళల ఆదాయం పెరిగి వారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సీఎం ఆకాంక్షించారు.
#Sanjeevani
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#TeachersVersusYSRCP#TeachersRallyInVizag#MegaDSC#DSCFakesByYCP
మెగా డీఎస్సీ–2025లో ఎంపికైన ఉపాధ్యాయుల కష్టం, ప్రతిభను అవమానించేలా గొడ్డలి పార్టీ చేస్తున్న తప్పుడు ఆరోపణలపై ఉపాధ్యాయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఉపాధ్యాయులు భారీగా ఆత్మగౌరవ ప్రదర్శన నిర్వహించి కదం తొక్కారు. డీఎస్సీపై నిరాధార ఆరోపణలు చేస్తే.. పాఠాలు చెప్పే టీచర్లం, తగిన గుణపాఠం చెబుతామంటూ గొడ్డలి పార్టీకి హెచ్చరికలు జారీ చేశారు.
#AndhraPradesh
రండి పార్టీ కేంద్ర కార్యాలయానికి రండి, అక్రమ కేసుల వివరాలు ఇవ్వండి, వాటిని తీసి వేయించే బాధ్యత నాది, చివరి కేసు తీయించేవరకు నిద్రపోనని ప్రతి కార్యకర్తకు తెలుపుతున్నాను
-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ..
వెలిగొండ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసినా తామేమీ బాధపడటం లేదని, 25 లక్షల మందికి తాగు నీరు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది అనే ఆనందం ఉందని నిర్వాసితులు చెబుతున్నారు.
#VeligondaProject#ChandrababuNaidu#AndhraPradesh
అధికారులకి గట్టిగా చురకలు అంటించారు బాబు గారు!! 💥🔥
ప్రజలు ఇలా ఫీడ్ బ్యాక్ సరిగా ఇస్తే చాలు - బాబు గారి దాకా అది వెళ్తే చాలు, మిగతాది ఆయన చూసుకుంటాడు. 🤙
ఇంకా చాలా డిపార్ట్మెంట్ వాళ్ళు మా దాకా రాలేదు కదా అనుకుంటున్నారు - ఒక్కసారి బాబు గారి దాకా వస్తే వచ్చి మీ ఆఫీస్ లో కూర్చుంటాడు.
అక్కడ కలెక్టర్ కే చెమటలు పట్టాయి, ��దంతా ప్రజల కోసం, వాళ్ళ డ్యూటీ వాళ్ళని చెయ్యమనే!! అది కూడా చెయ్యకపోతే మీకెందుకు ఆ అధికార దర్పం!!
@ncbn @naralokesh @JaiTDP
వెలిగొండ ప్రాజెక్ట్ ఒక కలగా మిగిలిపోతుందని, మా జీవితంలో చూడలేమని అనుకున్నామని.. అయితే ఆ కలను నిజం చేసి, వెలిగొండ నుంచి నీరు ఇస్తున్న సీఎం చంద్రబాబు గారికి కృతజ్ఞతలు అని వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
#VeligondaProject#ChandrababuNaidu#AndhraPradesh
Godi media reported Lala Sadhguru's 😢 💦 after 80 members of his Mansarovar yatra group were caught the Nepal Flash Flood & went missing.
But here’s the part worth discussing no Godi reports -
The Isha Foundation is a public charitable trust, which gives it tax-exempt status.
However,
Apart from merchandise and other sources of income, the Foundation makes huge sums by selling these spiritual tours.
Jaggi Vasudev's Isha Foundation, an incorporated entity registered in the US, reported $48.7 million in revenue in 2024.
This up from the revenue of ₹56.43 crore in 2018 which was reported @newslaundry in 2021.
However, there are no available documents in India documenting the foundation's income.
As in 2021 a 13 day Kailash Mansarovar trip with Lala Sadhguru charge was - ₹50 lakh per person.
For those with somewhat smaller pockets, there were other options:
- ₹2.75 lakh via Kyirong
- ₹3.45 lakh via Lhasa
- ₹5.50 lakh via Lhasa & Ali
Though, of course, these three groups got the privilege of Lala Sadhguru’s divine darshan only once. 😌
Now, according to Sadhguru’s statement following the disaster, 1,463 people were on the Kailash Mansarovar pilgrimage.
Among them
495 people had already returned safely,
743 remained in Tibet,
148 were in Nepal,
77 were at the immigration centre with three volunteers.
And remember, the Foundation enjoys tax-exempt status. Can we skip a Tax return once? 😊
As I repeat, no business more profitable than the business of spirituality. 💸
ఇప్పటివరకు డీఎస్సీ ద్వారా భర్తీ చేసిన టీచర్ ఉద్యోగాల్లో 80 శాతం ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కల్పించాం.. ఇటీవల కూడా ఒక్క రూపాయి అవినీతికి తావులేకుండా, పూర్తి పారదర్శకతతో మెగా డీఎస్సీ - 2025 పరీక్షలు నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాం.
#MegaDSC
#DSCFakesByYCP
#ChandrababuNaidu
#AndhraPradesh
వెలుగొండ ప్రాజెక్టు క్రెడిట్ మింగేయాలని ప్రయత్నం చేసిన జగన్ రెడ్డి గాడి బ్రతుకు బస్టాండ్ చేస్తూ ఆధారాలతో సహా చెప్పాడు
ఇందులో సింహభాగం క్రెడిట్ మొత్తం చంద్రబాబు గారికి దక్కుతుంది జగన్ రెడ్డి చివర 10% పనులు కూడా పూర్తిగా చేయకుండానే జాతికి అంకితం చేశాడు