.@naralokesh అన్నా, మన ప్రభుత్వం వచ్చాక ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని హామీ ఇచ్చేరు. ఇప్పటికే 6 ఏళ్ళు నష్టపోయాం అన్నా 😭. దయచేసి 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయండి అన్నా🙏
@OfficeofNL#APGovtJobsCalendar
Dear Education Minister @naralokesh, you promised an annual job calendar every January, during your election campaign. What happened to the 2025 job calendar? Job aspirants believed your promises & voted for you.
Please don’t let them down. Release the job calendar immediately.
ఈ ఫోటో చూపించి, పాస్టర్ ప్రవీణ్ వీడియోని ఏపి పోలీసులు ఫేక్ చేసారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఈ ఫోటో హైదరాబాద్ పోలీసులు జనవరి 31న చలాన్ రాస్తూ తీసిన ఫోటో.. దీనికి, ఏపి పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోకి సంబంధం లేదు..
వీడియోలు, ఫోటోలతో ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా, ఇంకా బుకాయిస్తూ, తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
"Big announcement by Honourable Chief Minister."
ఏప్రిల్ తొలివారంలో డీఎస్సీ నోటిఫికేషన్. ఉపాధ్యాయ ఉద్యోగాలు 80 శాతం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే భర్తీ చేసాం. పారదర్శకంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాం. మెగా డీఎస్సీ పకడ్బందీగా నిర్వహించాలి. జూన్ లో పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టింగులు ఇస్తాం.
#CollectorsConference
#IdhiManchiPrabhutvam
#ChandraBabuNaidu
#AndhraPradesh
గౌరవ speaker @AyyannaPatruduC డిప్యూటీ speaker @KRaghuRaju గారు, గత ప్రభుత్వం ఇచ్చిన G.O.77 తప్పిదాలు గురించి సభ లో మా 92,250 గ్రూప్2 మెయిన్స్ రాసిన అభ్యర్థులు తరపున డిస్కషన్ చేయాల్సిందిగా కోరుకుంటూన్నాము🙏.ఈ G.O వలన మా జీవితాలు నాశనం అవుతున్నాయి
#APGroup2AspirantsDepression
@naralokesh@JanaSenaParty@PawanKalyan Sir Group 2 Aspirants depression lo unnaru sir ... Konchem fastga respond GOni sarichesi 1500 poststho renotification ivvalsindiga koruthunnam sir please