Every dream needs a runway….
Today Andhra Pradesh got one that matches its ambitions…
Alluri Sitarama Raju International Airport, Bhogapuram!!!
@ncbn garu
@PawanKalyan garu
@naralokesh garu
🔥🔥🔥🔥🔥
This trio is writing one of Andhra Pradesh's greatest chapters.
Special thank you to PM @narendramodi garu for sealing this dream..
#AlluriSitaramaRajuAirport
#BhogapuramAirport
ఎవరి దిష్టి పడిందో ఏంటో కానీ ఒక వారంలోనే ఇద్దరికీ, ఇలా జరగడం చాలా బాధాకరం 😭💔
Kani Babai Abbai come back ayyithey Chala Gattiga Estharu🔥
Get well soon Both of you 🙏🏻🙇🏻
#Balakrishna#JrNTR
We are making it clear again and again
స్టేట్ అయినా సెంట్రల్ అయినా…..
NDA జెండా ఎగరడం ఖాయం
2029 కూడా మాదే 🔥🔥❤️🔥❤️🔥
దమ్మున్నోడు ఆపుకోవచ్చు ✅✅
#NDAAgainIn2029
Wishing Shri Nandamuri Balakrishna Garu a speedy and complete recovery following the minor injury he sustained during the shooting of his upcoming film on set.
May he regain full strength soon and continue entertaining millions with the same passion, dedication, and unmatched energy. My prayers are with him for his good health and swift return to the sets.
#NandamuriBalakrishna #Balakrishna #NBK #SpeedyRecovery #Tollywood
#GetweelSoonBalayya
బాలయ్య గారికి కాకినాడ లో NBK111 షూటింగ్ లో జరిగిన ప్రమాదం నుండి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మనముందుకు రావాలని సిద్ది గణపతి కి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.. కోట్లాది అభిమానుల ఆశీస్సులే మన బాలయ్య గారికి శ్రీరామరక్ష!!
మీ.. #AnantapuramJagan
Doctors have advised one month of complete rest, but even now he’s saying - “I’ll recover in two weeks… let’s start #NBK111 shooting.” ❤️👏
నీ అభిమానిగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను 🫡
#NandamuriBalakrishna
నా అభిప్రాయం..
#RAWNTR వల్ల
కొన్ని వేలమంది జనాలు కు
అన్నం పెడుతున్నారు... అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి ...కానీ అవమానించకండి 🙏🙏
10 మందికి అన్నం పెట్టే ప్రతి ఒక్కరికీ
నా తరుపున సపోర్ట్...ఉంటుంది .. ఎక్కడికి పిలిచినా నేను వస్తాను ...
జై NTR ❤️🙏
ఒరేయ్ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తా అంటున్నాడు చెయ్యనివ్వండి చేస్తే ఇక్కడ మంచి పేరు వచ్చేది మన హీరోకే ✅
టిడిపి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారు. నీ ఉద్దేశం మంచిది అయినప్పుడు నిన్ను ఎవడు ఆపలేడు,తప్పకుండా హీరో ఇవన్నీ గుర్తిస్తాడు నువ్వు ముందుకు సాగిపో @RAWNTR