@JaiTDP మరి మీరు 14సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు హంద్రీనీవా ప్రాజక్టు ఎందుకు తీసుకురాలేక పోయారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు తెస్తాము అంటున్నారు,
నాన్ వెజ్ ప్రియులకు గురూజీ మాటలు సినిమాలు ముద్దపప్పు పెరుగన్నం లా ఉంటాయి అవి ఆరోగ్యానికి మంచివి అని తెలిసినా కూడా చివరకు చికెన్ కోరుకుంటారు
@Trivikramwriter