@TeenmarMallanna అన్న మీరైనా మాకు న్యాయం జరిగేలా చూడండి అన్న నీ కాళ్లు మొక్కుతాం🙏🙏🙏
నాలుగేళ్లుగా ప్రిపేర్ అవుతున్నామన్న.
ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కు దూరమైతే మా భవిష్యత్ ఏంటన్న?
అన్న మాకు న్యాయం జరిగేలా చూడండి అన్న 🙏🙏🙏
@Eatala_Rajender@JPNadda@BJP4Telangana@BJP4India@tarunchughbjp@narendramodi@AmitShah నెల రోజుల నుంచి పోలీసు యూనిఫారం ఉద్యోగాలకు మరో రెండేళ్లు వయోపరిమితి పెంచమని చేతులెత్తి వేడుకుంటే మా గోడు విన్నవారు లేరు.
అప్లికేషన్ చేసుకోవడానికి ఈరోజే ఆఖరిరోజు.
అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా? లేడా?
మేం తెలంగాణా తెచ్చుకున్నది మా బతుకులను నాశనం చేసుకోవడానికేనా?
@KTRTRS@TelanganaDGP @mahmoodalitrs @revanth_anumula@RSPraveenSwaero అప్లై చేసుకోవడానికి ఈరోజే చివరిరోజు.
2 ఏళ్ల వయోపరిమితి పెంచుతామనే మాట చెప్పలేదు.
4 నెలలతో అనర్హుణ్నైనా నేను మీరు టైంకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉంటే ఈ నోటిఫికేషన్ కు నేను అనర్హుణ్ని అయ్యేవాడినా చెప్పండి సర్?
వందలాది మంది యువకుల ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో నిరుద్యోగుల గొడును తెలపడానికి కూడా నోచుకోలేక పోతున్న కలలు #బంగారుతెలంగాణ లో గోడలకు వినతి పత్రం ఇచ్చే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న TSPSC కార్యాలయం..
@BJYM @BJYMinTS
@KTRTRS@trsharish@revanth_anumula@Eatala_Rajender తెలంగాణా ఏర్పడితే మా నిరుద్యోగుల గోస తీరుందంటే ఆత్మబలిదానం చేసుకున్నాం.
కానీ, మా గోస తీరకపోగా మరిన్ని ఆత్మబలిదానాలు చేసుకునే పరిస్థితులను కల్పిస్తున్న నాయకుల్లారా మీకు 🙏🙏🙏