Sir @ravi_gottipati@naralokesh garu, Please Recruit AEE in Power department, No recruitements of AEE from 10years.Job calender lo energy department nundi okka post kuda ledu Sir.We are investing time and money in preparation, Sir, please kindly give notifications of AEE.
.@naralokesh 2019 నుంచి ఇప్పటి వరకు గ్రూప్-2 కేవలం 900 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ వచ్చింది. Dsc తరహా భారీ సంఖ్యలో ప్రిపేర్ అయ్యే గ్రూప్-2 పోస్టులకు కూడా, ఖాళీగా ఉన్న వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి #AndhraPradesh నిరుద్యోగులకు న్యాయం చేయండి అన్నా🙏
#SaveAndhraPradeshUnemployed
.@naralokesh అన్నా #yuvagalam పాదయాత్ర హామీలు నమ్మి భారీగా ఓట్లు వేసి గెలిపించాము. 20 నెలలుగా పరిస్థితి బాగాలేనప్పటికి లక్షలు పోసి కోచింగ్ అని స్టడీ హాల్స్ లో చదువుకుంటున్నాము. 1500 పోస్టులు తగ్గకుండా గ్రూప్2 నోటిఫికేషన్ విడుదల చేయండి😭🙏
#AndhraPradesh#SaveAPGroup2Aspirants
.@naralokesh అన్నా ఎన్నో ఏళ్లగా ఓపికగా ఉంటూ ఇళ్లలో పరిస్థితి బాగాలేనప్పటికి లైబ్రరీస్ లో మగ్గిపోతు చదువుకుంటున్నాము. ఇప్పటికే 20 నెలల విలువైన సమయం వృధా అయింది. హామీలు నమ్ముకుని భారీగా ఓట్లు వేసి గెలిపించాము న్యాయం చేయండి😭🙏
#Release25000GovtJobsInAP#SaveAndhraPradeshUnemployed
2023 ఏంఎల్సి ఎన్నికల్లో భారీస్థాయి లో ఓట్లు వేసి గెలిపించిన #AndhraPradesh గ్రాడ్యుయేట్స్ కి న్యాయం చేయండి కాపాడండి @chiranjeevimlc సార్😭
@naralokesh 20 నెలలుగా వేచి చూసి విసిగిపోయాం అలసిపోయాం. ఇంట్లో పరిస్థితి ఘోరంగా ఉంది కనీసం స్పందించండి సార్🙏
#SaveAndhraPradeshUnemployed
హామీలు నమ్మి భారీగా ఓట్లు వేసి గెలిపించిన లక్షల #AndhraPradesh నిరుద్యోగుల కుటుంబాలకు న్యాయం చేయండి🙏
దయచేసి ఈ ట్వీట్ కి స్పందించండి @naralokesh అన్నా😭
20 నెలలుగా జాబ్ క్యాలెండర్ పై మీడియా కథనాలు ఆచరణలో లేవు. ఇప్పటికే విలువైన సమయం ధనం నష్టపోయాం😭
#SaveAndhraPradeshUnemployed
The Kutami government appears to have lost considerable unemployees trust regarding its promised job calendar,as the prolonged delays have left many unemployed youth deeply disappointed and increasingly frustrated.
Their patience has now reached its breaking point
@naralokesh
భారీ స్థాయిలో ఓట్లు వేసి గెలిపించిన #AndhraPradesh నిరుద్యోగుల పరిస్థితి 20 నెలలుగా ఘోరంగా ఉంది @naralokesh సార్. మీరు మా ట్వీట్స్ తప్పా అందరి ట్వీట్స్ కి రెస్పాండ్ అవుతున్నారు🙏. 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పుడే నోటిఫికెషన్స్ ఇచ్చి న్యాయం చేయండి😭
#SaveAndhraPradeshUnemployed
జాబ్ క్యాలెండర్ విషయం కుడా 2018 గ్రూప్-1 కేసు లా చేసారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేయడం లేదు. తక్షణమే 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయండి సార్ @ncbn 🙏
#AndhraPradesh#SaveAndhraPradeshUnemployed
@apjobaspirants@naralokesh 19 నెలలుగా 'జాబ్ క్యాలెండర్' ఎప్పుడు వస్తుందో తెలియక, భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న లక్షల మంది నిరుద్యోగుల పరిస్థితి ఏంటి?
మీ నిద్రలేమికి కారణం 'పని ఒత్తిడి' కావచ్చు..
మా నిద్రలేమికి కారణం మాత్రం మీ 'నిర్లక్ష్యం'!"
#SaveAndhraPradeshUnemployed
𝙍𝙏 𝙛𝙤𝙧 𝙑𝙞𝙨𝙞𝙗𝙞𝙡𝙞𝙩𝙮🙏
@naralokesh sir, pls respond, we believed #YuvaGalam poll promises and voted. It's been 20 long months. Please understand, things at home are difficult. Please release 25,000 posts jobs notifications right now😭🙏
#SaveAndhraPradeshUnemployed
.#Yuvagalam హామీలు నమ్మి @JaiTDP కి ఓట్లు వేసాము. ఇప్పటికే 600 రోజుల సమయం నష్టపోయాం.
అన్నా @naralokesh నిరుద్యోగులు జీవితాలు నాశనం అవుతున్నాయి దయచేసి 25000 ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పుడే నోటిఫికెషన్స్ విడుదల చేయండి అడుకుంటున్నాము కనీసం స్పందించండి😭
#SaveAndhraPradeshUnemployed
డేట్ టైం రాసి పెట్టుకున్నాము @naralokesh అన్నా, ఇంట్లో పరిస్థితి ఘోరంగా ఉంది. చాలా సమయం ధనం కోల్పోయాం😭. ఇప్పుడే 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ విడుదల చేయండి సార్🙏
సార్ @chiranjeevimlc
నమ్మి ఓటు వేసాము మీకు దండం పెడతాం న్యాయం చేయండి😭🙏
#SaveAndhraPradeshUnemployed
జనవరి 2026 అని @naralokesh సార్ రాజమండ్రి లో అన్నారు కదా అసలు ఏమైంది సార్ ? ప్రతి నెల ఇంట్లో డబ్బులు పంపమని అడగటానికి సిగ్గుగా ఉంది. ఇప్పుడే 25000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ ఇచ్చి ఓటు వేసి గెలిపించిన నిరుద్యోగులకు న్యాయం చేసి కాపాడండి సార్😭🙏
#SaveAndhraPradeshUnemployed