చలపతి రావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుండి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతి రావు గారి మృతి మా అందరికీ తీరని లోటు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్ధన.
Appreciate @HatefulJosh of @PotentateFilms & @DylanMarchetti of @variancefilms for coming up with the idea of #encoRRRe for an Indian Telugu film in US after 3 months of it’s initial release and after releasing on streaming platforms. This is nothing short of a brave move. #RRR
They poured their hearts and souls into this pathbreaking plan and pulled it off! The staggering response for #encoRRRe screenings of #RRRMovie is extremely overwhelming. 🙏🏻
Thank you USA for showering love on #RRR, @tarak9999 & @AlwaysRamCharan
రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన పద్మశ్రీ ‘వనజీవి’ రామయ్య గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. రామయ్య గారు సంపూర్ణ ఆరోగ్యవంతులై పర్యావరణ పరిరక్షణకు పునరంకితం కావాలి. పచ్చదనం కోసం ఆయనపడే తపన... చూపే శ్రద్ధ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని కలిగిస్తాయి.
" నువ్వుతినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది
ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా
తెప్ప తగల బెట్టేస్తావా ఏరు దాటగానే"
'రుద్రవీణ' చిత్రంలోని 'చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా' పాటలోని ఈ పంక్తులు నన్నెoతో ప్రభావితం చేశాయి.
కవి తన రచనల ద్వారా అమరత్వం పొందుతాడు, లేక పోయినా స్ఫూర్తి ఇస్తాడు. పంచ భూతాలలో కలసి పొయినా రాబోయే తరానికి దిశా నిర్దేశం చేస్తూనే వుంటారు. అలాంటి ఒక గొప్ప కవి 'సిరివెన్నెల' గారికి, ఆయన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నమస్సుమాంజలి...🙏
Reducing Excise duty by Rs 8 on petrol & Rs 6 on diesel (per litre) shall bring a huge relief to the Common Man. Thank you to the Leadership of Hon. PM Sri @narendramodi ji for taking this decision.