అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుండి…
ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే…
ఒక బృహత్తర సాహసం…
“రైతు రుణమాఫీ పథకం”
నాడు శ్రీ మన్మోహన్ సింగ్ సారథ్యంలో
దేశ రైతాంగానికైనా…
నేడు ప్రజా ప్రభుత్వం పాలనలో
రాష్ట్ర రైతాంగానికైనా…
ఎంత కష్టమైనా…
ఎంత భారమైనా…
ఏకకాల��లో రుణమాఫీ…
చేసిన… చేస్తోన్న ఘనత కాంగ్రెస్ పార్టీది.
శ్రీ రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి…
పంద్రాగస్టు లోపు రూ.2 లక్షల రుణమాఫీ అమలు కార్యాచరణలో…
తొలి అడుగు కేబినెట్ ఆమోదం కాగా…
మలి అడుగు విధివిధానాల ఖరారు.
ప్రజా ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో…
రైతు సంక్షేమ కోణం ఉంటుంది…
ఇది రైతన్నకు…
మీ రేవంతన్న మాట.
#TelanganaPrajaPrabhutwam
#RunaMafi
I'm voting for @tarak9999 in the Best Actor (Telugu) category for his outstanding performance in 'RRR'. Join me in supporting our favorites at SIIMA 2023! @siima#NexaSIIMA#SIIMA2023
రాష్ట్రం కోసం..
రైతు కోసం...
కార్మికుడి కోసం...
కర్షకుడి కోసం...
పేద కోసం...
సామాన్యుడి కోసం ..
యువత కోసం...
భావితరం భవిత కోసం ...
ఆంద్రోడి ఆత్మగౌరవం కోసం ...
మీరు మరె���్నో సంతోషకర పుట్టినరోజులు జరుపుకోవాలి నాయకా 💐
@ncbn @SatyaAnagani
#HBDTeluguPrideBabu
వెలమవారిపాలెం గ్రామంలో నిన్న రాత్రి జరిగిన జగన్ రెడ్డి స్టిక్కర్ కార్యక్రమంలో ప్రతి ఇంటి తలుపు తట్టి స్టిక్కర్స్ అంటిచడం జరిగింది . కానీ ఒక్క మా ఇంటికి నన్నా జయరావు& సన్స్ స్టిక్కర్ అంటించడం కాదు కదా మా ఇంటి వైపు రావడానికి కూడ భయపడ్డారు @SatyaAnagani
@pasumarthi66 @avskalarao
రేపల్లె నియోజకవర్గం సజ్జవారిపాలెం గ్రామంలో యువకులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొని అనంతరం జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించి, కేక్ కట్ చేసి,అన్నదానం చేసినం మి నన్నా జయారవు
@SatyaAnagani
రేపల్లె గడ్డ మా అనగాని అడ్డ
రమణ అయిన, అంబటి అయిన, మారియు జగన్ అయిన తిరుగులేదు ఇక్కడ మా అనగానికి రేపల్లెలో ఎవరొచ్చినా తొక్కుకుంటూ పోతం ఎందుకంటే మా రేపల్లె జనం గుండెల్లో పెట్టుకుంది మా అన్న అనాగాని @SatyaAnagani sir @ANILNANNA3@avskalarao
@pasumarthi66 @NAVEENNANNA1
అంబటి పక్కలో బల్లెంగా మారిన సొంత పార్టీ నేత ఎవరు?
సత్తెనపల్లిలో అసమ్మతి సెగ! ఆత్మీయ సమ్మేళనం పేరిట మంటపెట్టిన చిట్టా విజయ భాస్కర్ రెడ్డి
అవినీతి తప్ప జనానికి ఒరగబెట్టిందేమీ లేదా? ఎందుకు రాంబాబుపై చిందులు!
మంత్రి పదవి సరే అసలు ఈసారి అంబటికి సత్తెనపల్లి టిక్కెట్టా రేపల్లెనా ����🙄