Exposing the Two-Faced Politics: Pawan Kalyan at His Hypocritical Best.
The Mask Slips: Pawan Kalyan’s
Political Double Standards
Pawan Kalyan’s Political U-Turns:
Hypocrisy on Full Display
CM Cleans Vizag Beach, Then Stops For Mixture!
At a time when chief ministers rarely step out of their comfort zones after coming to power, #ChandrababuNaidu has set a different precedent.
జగన్ అరెస్ట్ ఎప్పుడు?
మద్యం కేసులో మాజీ ఓఎస్డీ సత్యప్రసాద్ సంచలన వాంగ్మూలం
డిస్టిలరీస్ నుంచి నెలకు రూ.50–60 కోట్ల వరకు ముడుపులు వసూలు చేసినట్లు ఆయన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. క
మీషన్ ఇచ్చే కంపెనీలకు బ్రాండ్ బూస్ట్.. ముడుపులు ఇవ్వని కంపెనీలకు మొండిచేయి చూపేవారని ఆరోపించారు.
ఆటోమేటిక్ OFS విధానానికి మాన్యువల్ మలుపు తిప్పడం, సాఫ్ట్వేర్ నిలిపివేసి మెయిల్ ద్వారా ఆర్డర్లు ఇవ్వడం, 29 డిపోల డేటాను సేకరించడం వంటి అంశాలు కూడా వాంగ్మూలంలో ప్రస్తావనకు వచ్చాయి.
ఒక్కో మద్యం కేసుపై కనీసం రూ.300 వసూలు చేసి పలువురు నేతలు పంచుకుని.. చివరకు జగన్‌కు చేరవేసేవారని సత్యప్రసాద్ పేర్కొన్నట్లు సమాచారం.
అయితే వాంగ్మూలంలో ఉన్నవి ఆరోపణలు మాత్రమే.. అవి కోర్టులో నిరూపితం కావాల్సి ఉంది.
గతంలో మద్యం కేసులో ఆధారాలపై కోర్టులు చేసిన వ్యాఖ్యలు, మిథున్‌రెడ్డికి బెయిల్ ఇచ్చిన సందర్భంలో ఏసీబీ కోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
మాజీ ఓఎస్డీ సత్యప్రసాద్ అప్రూవర్‌గా మారుతానని చెప్పి వాంగ్మూలం ఇవ్వడం.. అందులో జగన్‌కు అంతిమంగా ఆర్థిక లబ్ధి కలిగిందని పేర్కొనడం రాజకీయంగా కూడా చర్చకు దారితీసింది.
ఈ వాంగ్మూలంతో జగన్‌ను కేసులో ఇరికించి అరెస్ట్ వరకు వెళ్తారా? ఒకవేళ అదే జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయి? అనే చర్చ మొదలైంది.
Today, Pawan Kalyan is facing massive trolling on X over the alleged false claims surrounding the Tirupati Laddu controversy.
When allegations are made without credible evidence, the truth eventually catches up.
Facts matter more than political drama.
మీరు ఏంటి @prakashraaj గారు..కామెడీ లు బాగానే చేస్తారు…సార్
అరె కల్తీ జరిగి,అపవిత్రం అయింది అని కాషాయ వస్త్రాలతో గుళ్లో మెట్లు కడిగి పవిత్రం చేస్తే
మీరు ఏంటి సార్..కొవ్వేలేదు అంటున్నారు..
కొవ్వులేకున్నా ఉన్నది అన్నట్లు మేము ఎంతలా ప్రయాసపడి అందరినీ నమ్మించాము.
యజమానుడు:
పనిపడింది అని కబురు పెట్టగానే పరిగెత్తు కొని వెళ్తున్నాడు..
పాపం ఏమి పని పడిందో ఏమో, మరలా లడ్డూ కల్తీ గూర్చి మాట్లాడామంటాడేమో.. చూద్దాం వెళ్ళ నైతే వెళుదాం..అని అనుకొని
ఆయన ఏది చెబితే అది చేదాం అని పరుగెత్తుతున్నాడు.
🚨 హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
సుమారు 25 రోజులు తరువాత ఏపీకి పవన్ కళ్యాణ్.
గన్నవరం విమానం నుండి విజయవాడ బయలుదేరి వెళ్లారు.
#PawanKalyan#janasena
నీవేమి నాయకుడివి రా అయ్యా
ఎన్ని దొంగ వేషాలు వేసిన చివరకు దొరికిపోతివి
మొఖం ఎక్కడ పెట్టుకొని తిరుగుతావ్ AP అల్ ఇపుడు..
ఎవడి ఊగమన్నాడు అని తాగి ఊగితివి..
ఇప్పుడెంటీ పరిస్థితి.
ఇపుడు కుక్కలు మొరగడానికి ఏముంది పాపం..
మాటకు ముందు తల్లి ని, చెల్లి ని అడ్డం పెట్టుకుని మొరిగేవాళ్ళు..ఇపుడు ఎలా గా
ఏమనాలో తెలియక…తికమక పడుతున్న కుక్కలు..
ఎక్కడ రా బాబు లోకేష్ ఇందులో..
ఆమెను ను చూసి షర్మిల ఏమో అనుకున్న
కొద్దిసేపు తర్వాత జాగ్రతగా చూస్తే గానీ లోకేష్ కనిపించలేదు…
లోకేష్ కనిపించాక అర్థం అయింది ఆమె షర్మిల కాదు అని..
మరి ఇక్కడ నీకు లోకేష్ cult ఎలా కనిపించిందో
నీవే చెప్పాలి.
నీ పాపము నిన్ను పట్టుకొనును..
పాపము వలన వచ్చు జీతం మరణం అని స్పష్టంగా ఉంది..బైబిల్ లో
హరిబాబు చేసిన పాపం ఆయన మరచిపోయాడేమో గానీ
ఆ పాపం హరిబాబు ను మరచిపోలేదు..నీడలా వెంటాడింది.
ఈ రోజు అది పట్టుకుంది.
కత్తి పట్టుకున్న వాడు కత్తితోనే పోతాడు..
అదే కత్తి తో ఈ రోజు చంపబడ్డాడు.
యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తాలో నడిరోడ్డుపై హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడు
ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
గతంలో అదనపు కట్నం విషయంలో 4 నెలల గర్భిణీగా ఉన్న వైష్ణవిని చంపిన భర్త హరిబాబు
ఒరేయ్ BOCDK
కెమెరా ముందు అందరూ నటిస్తారు రా లుచ్చా..
మీ బొల్లిబాబు ను అడుగు అన్న NTR ను ఒక్కడిని చేసి, ఆయన పిల్లలే ఆయనను అసహ్యించుకునే పరిస్థితి కి తీసుకొని వచ్చాడు.
తండ్రిని పిల్లలను విడదీసి- ఆయనకు వెన్నుపోటు పొడిచి చిత్రహింసలుకు గురిచేశారు.
ఇది చాలా ఇంకా కావాలా..
♥️♥️♥️ తల్లితండ్రులను చూసుకునే విధానం ఇది @naralokesh 👏👏👏
మా ఆంధ్రలో ఇంకొకడు ఉన్నాడు
నాన్న ఎంగిలి ప్లేట్ తో కొట్టి
అమ్మని చెల్లి దగ్గరికి తరిమేసాడు🤮🤮😱😱
ఎవడు వాడు చెప్పుకోండి?😉😉
చేతకాని మాటలు ఇవన్నీ
దమ్ము ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలి.
విడిపోతే ఓడిపోతాం అనే భయాన్ని పుట్టించాడు అంటే…ఆ భయం ఇంకా కళ్లముందే కనపడుతుంది
ఈ సారి మీరు కలిసి ఉన్న జగన్ గెలిచి అధికారంలోకి వస్తాడు.
అప్పుడు చూపించండి మీ కుప్పి గంతులు.
భారతదేశం లో చాలా పార్టీ లు పొత్తు పెట్టుకుంటాయి. కానీ ఇలాంటి పొత్తు ను నేను ఎక్కడా చూడలేదు !
Sorry to say this !
0.8% ఉన్న BJP ని జాకీలు పెట్టి లేపడం
4-5% ఉన్న JSP ని hype చేయడం నాకు నచ్చలేదు !
5 ఏళ్లు YSRCP అరాచక పాలన పై పోరాడిన తెలుగుదేశం కార్యకర్తను మాత్రం ఏనాడు పొగడరు !
Is the government prepared to ensure sufficient cash availability at every ATM across the country?
What happens if ATMs run out of cash?
Will people again have to stand in long queues just to withdraw cash for everyday purchases?
🚨 Petrol pump dealers across India have threatened to stop accepting UPI payments of ₹2,000 and above and switch to cash if they are required to pay an MDR of ₹5 per transaction.
Exactly, brother.
That’s the real issue.
₹15,000 product ₹2,700 GST.
Then GST is also charged on the payment MDR charges.
It may look like a small amount, but across millions of transactions, the burden on ordinary people becomes significant.
గాలి పీల్చుకోవడానికి tax
నడిస్తే tax
పడుకుంటే tax
లేస్తే tax ..
ఎక్కడ దొరికిన NDA government రా..
@PawanKalyan
నువ్వు దీనిపైన స్పందించవు.. వేరే దానికోసం ఐతే మెట్లు కడిగి ప్రక్షాళన దీక్ష చేస్తావ్ 😒
జగన్ అన్న 5 ఏళ్లు CM గా ఉన్నప్పుడు రైతు నుంచి స్టూడెంట్ వరకు, అమ్మ నుంచి అవ్వ వరకు ప్రతి వర్గానికి ఏదో ఒక పథకం ద్వారా అండగా నిలిచాడు 🔥 పథకాలు ఇవ్వడం మాత్రమే కాదు, అవి నేరుగా జనాల జీవితాల్లోకి వెళ్లేలా చేసిన తీరు వేరే లెవెల్… @ysjagan 💙💙💙 #YSJagan#YSRCP