ప్రజలారా,
కొంతమంది ఓ���ు వేసే ఓటింగ్ కంపార్ట్మెంట్ దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి అని భయపెడుతున్నారు అంట, నేను లోకల్ బాడీ, అసెంబ్లీ,పార్లమెంట్ ఎలక్షన్స్ కి వాలంటిరిగా పనిచేసిన, అలాంటివి ఏమీ ఉండవు. అట్లా చేప్పినొన్ని ఆడనే వంగ���ెట్టి వీపు మీద గుద్దురీ!
@RSPraveenSwaero
#MunugodeBypoll
ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపూర్ మండల బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు ఎర్రోళ్ల వెంకటయ్య గారి తండ్రి లక్ష్మయ్య గారు మరణించగా,అంత్యక్రియల్లో పాల్గొని,కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.
@RSPraveenSwaero
ఇదీ అసలైన చైతన్యం అంటే! 👊 మునుగోడు మారుతున్నది. తెలంగాణను దొరల గడీల పాలన నుండి విముక్తి చేయబోతున్నది.✊రండి, ఇలాంటి యువకులను మనస్సూర్తిగా అభినందిద్దాం🙏🏼
Thousands of people have participated in this huge rally at their own expenses.
Only #BSP unlike other parties, can mobilize the people without distributing money,etc. This rally itself is an indication that people of munugodu are going to vote for #elephant on 3rd Nov.
#BSP
వెనక్కి నెట్టివేయబడ్డ కులాల మరియు అన్ని పీడిత కులాల ఏకైక భరోసా #BSP మిగతా పార్టీలన్నీ ఈ వర్గాలను మోసం చేసినవే🙏🏼 అందుకే ఈ సారి ఏనుగును గెలిపిద్దాం.👊 తెలంగాణను గడీల పాలన నుండి విముక్తి చేద్దం.🙏🏼
అందరి కోసం
అమరుల త్యాగాల కోసం
అన్యాయపు పాలన పై
అవినీతి దోపిడీ పై యుద్ధం
రండి సమరానికి సిద్ధం కండి
ఏనుగు గుర్తుకు ఓటు వేయండి @RSPraveenSwaero#MunugodeWithBSP
చదువుకోవాలన్న చదువుకో లేకపోయినా గిరిజన బిడ్డ అయిన కష్టాలలో కాలేజీ సీటు కోసం ఎగ్జామ్ రాసి1600 మార్కులతో సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్న.కుటుంబసమస్యలు వల వచ్చిన సీటు పోయింది చదువు ఆపేద్దామనుకున్న సమయంలోడాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక దేవుడులా వచ్చి పోయిన సీటును తెప్పించిండు #BSP
ఆధిపత్య-అధికార దోపిడి పార్టీలకు అమ్ముడు పోయి సర్వేలు - ఫేక్ న్యూస్ రాస్తున్న వారందరికి ఈ వీడియో అంకితం. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. 👊🐘🐘🐘