అరెస్టులకు భయపడనుఉద్యమ చరిత్ర కలిగిన వ్యక్తిని తెలంగాణ ఉద్యమంలో ఎన్నో అరెస్టు లాఠీ దెబ్బలు చవిచూసాను రైతుల పక్షాన పోరాటం చేస్తాను.పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రశ్నించే హక్కును కోల్పోయింది సమాజ శ్రేయస్సు కోసం మరో ఉద్యమానికి సిద్ధం.న్యాయవాది సింగారం ఓంప్రకాష్ బి.ఎస్.పి పటాన్చెరు
అరెస్టులకు భయపడను..
ఉద్యమ చరిత్ర కలిగిన వ్యక్తిని నేను..
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో అరెస్టు ఎన్నో లాఠీ దెబ్బలు చవిచూసాను..
రైతుల పక్షాన పోరాటం చేస్తాను...
హౌస్ అరెస్టులు చేసినంత మాత్రాన భయపడేది లేదు..
@RSPraveenSwaero@RaviVattem
@Praveen_SwaeroG @MailapuramK@MinisterKTR @NishaniSu