అందరికి నాణ్యమైన విద్య , నాణ్యమైన ఆరోగ్యసేవలు , గౌరవప్రద ఉద్యోగ ఉపాధి,
లంచగొండితనం లేని సుపరిపాలన,
రైతన్నల ఆత్మహత్యలు లేని
మహిళల పై అత్యాచారాలు లేని
తెలంగాణ ను సాధించుకున్న రోజే అమరుల కు నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుంది.
అలాంటి బంగారు తెలంగాణను సాదించుకుందాము.
జై తెలంగాణ
ఈ రోజు యాదాద్రి దేవుడి సాక్షిగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి బట్టి గారికి జరిగిన అవమానం చిత్రాలు ఒక్కొక్కటే బయటికొస్తున్నయ్. మంత్రి కోమటిరెడ్డి లాగా ముందు వరుసలో నిల్చుండే అర్హత లేదా దళితుడైన ఉప ముఖ్యమంత్రికి???
#YadadriHumiliation
@kharge @RahulGandhi
ఇది కరెక్ట్ కాదు. Dy CM గారికి అవమానము జరిగింది.
కుల వివక్ష, సామాజిక న్యాయం అనేది సమాజం లో ఇంకా ఒక పెద్ద సమస్యగా ఉంది. ఉత్తమ్ రెడ్డి గారికి కోమటిరెడ్డి గారికి
ప్రోటోకాల్ విషయం బాగా తెలుసు కదా .. పాటించాలి కదా..
ఇదేం అన్యాయం..
ఏ పాకిస్తానోడో, బ్రిటీషోడో కాదు..
హిందువులు, సెక్యులర్లు అని ముచ్చట్లు చెప్పే ఈ దేశవాసులే చేస్తర్రు.
ఆధిపత్య కుల మహిళల్ని ఎప్పుడైనా ఇలా చూశారా?
ఎందుకు దళిత, వెనుకబడ్డ కులాల మహిళలకే ఈ దుస్థితి?
అధికారంలో BJP ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా దాడులు మాత్రం మన మీదే ఎందుకు?
బహుజనులు ఆలోచించాలి.
రెండు గంటల క్రితం చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో పెద్ద సంఖ్యలో ఆర్ఎస్ఎస్ గూండాలు గ్రామంలో ఉన్నటువంటి మెథడిస్టు చర్చ్ పై దాడి చేసి చర్చిని ధ్వంసం చేస్తూ అక్కడున్నటువంటి దళితులపైన కర్రలతో ఇనుప రాడ్లతో దాడి చేసినట్లుగా తెలుస్తున్నది. సైబరాబాదు కమీషనరేట్లోనే దళితుల మీద ఇంత ఘోరమైన దాడి జరుగుతుంటే మరి పోలీసులేంచేస్తున్నట్లు??
ఈ దాడిలో స్థానిక కాంగ్రేసు నాయకులు కూడా పాల్గొన్నారని బాధితులు చెబుతున్నారు!! మీకు ఓటువేసింది ఇందుకేనా రేవంత్ రెడ్డి గారు?
ఒక వైపు మీ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో అంటడు, మీ హాయాంలో తెలంగాణల నేమో చర్చిలను ధ్వంసం చేసి మత మైనారిటీలు దళితులను చావబాదుతున్నరు!!
మీకు చేతకాక పోతే మాకు ఆయుధాలివ్వండి. మమ్ముల మేము రక్షించుకుంటాం✊
Two hours ago RSS and Congress Goons attacked a church and brutally assaulted the people who believed in Christian faith and Dalits in Janwada village of Cyberabad Police Commissionerate of Telangana.
All this is happening under the @INCIndia rule in Telangana whose leader @RahulGandhi is preaching #Secularism everyday!!! The chief minister who has roots in RSS and ABVP is showing his true colours now!!!
Congress and BJP are together in oppressing the religious minorities and the deprived in Telangana.
#BSP condemns this brutal attack and demands strong and urgent action on the culprits.
@revanth_anumula@TelanganaDGP@CPCyberabad
#GiveGuaranteeToOurLives
రైతు ఉద్యమం ఎవరి కోసం?
అసలు రైతులు ఎవరు?
80% ఉన్న నా బహుజన సమాజంలో 95% కూలీలే.
రైతులంటే భూమి మీదనే బతికెటోడు.
భూసాములు వాళ్లు.
రైతు ఉద్యమం అనంగనే లఖ్బీర్ సింగ్ యాదికొస్తడు.
ఈ దళితుడిని ఆధిపత్య కుల రైతులు ఇట్లా కొట్టి చంపిర్రు.
కైకిలి పోతె కానీ పూటెల్లని నా బహుజనులు ఆలోచించాలి.