అమరావతికి పట్టిన గ్రహణం వీడింది. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టానికి సవరణ చేసే బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ఈ శుభ సందర్భంగా... అమరావతికి మద్దతు పలికిన దేశ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతగా...
An awareness program on “Positive Masculinity”
was organized for the students of the Government Krishna Degree College, VSP, As part of the International Women’s Day celebrations by the *Women Development and Child Welfare Department.
పురుషుల వంటల పోటీలు - మహిళా సాధికారతకు కొత్త సందేశం - అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది