రిజర్వ్డ్ ఈవీఎం వెహికల్ పై గందరగోళ పరిస్థితి.. వాస్తవ పరిస్థితిని వివరించిన జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను వివరించి అనుమానాలను నివృత్తి చేయడం తో పరిస్థితి సద్దుమణిగింది.
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా ఎస్పీ డాక్టర్. అజిత, ఐపీఎస్., గారు*
*ఓటు ఎంతో విలువైనది...*
*ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి...*
పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో గల సమస్యాత్మక పోలింగ్ కేంద్రమైన ఎన్.ఆర్.పి అగ్రహారం పోలింగ్ కేంద్రమును ఆకస్మిక తనిఖీ చేసిన పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ డాక్టర్. అజిత, ఐపీఎస్., గారు.
జిల్లాలో నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికల నిర్వాహణే లక్ష్యం గా పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ డాక్టర్. అజిత, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లో కేంద్ర సాయుధ బలగాలతో కలసి జిల్లా పోలీస్ వారు కవాతు మరియు గ్రామసభలు నిర్వహించడం జరిగింది...
ఈ రోజు జిల్లా ఎస్పీ *డాక్టర్. అజిత, ఐపీఎస్.,* గారి ఆదేశాల మేరకు జిల్లాలోని ....పెనుగొండ, భీమవరం రూరల్, ఇరగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసు వారు కవాతు మరియు గ్రామసభ నిర్వహించడం జరిగింది
జిల్లా ఎస్పీ డాక్టర్. అజిత, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలోని ఆచంట పోలీస్ స్టేషన్ పరిధిలోని కందరవల్లి, కోడేరు పరిధిలో మరియూ తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోరుమిల్లి పరిధిలో కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసు వారు కవాతు మరియు గ్రామసభ నిర్వహించడం జరిగింది
రానున్న సార్వత్రిక ఎన్నికలు - 2024 దృష్ట్యా పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలోని Inaccessible village (రోడ్డు రవాణా అందుబాటులో లేని గ్రామం) అయిన అయోధ్య లంక గ్రామంలో గల పోలింగ్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ డాక్టర్. అజిత, ఐపీఎస్., గారు
పశ్చిమగోదావరి జిల్లాకు విచ్చేసిన స్పెషల్ జనరల్ ఎలక్షన్ పోలీస్ అబ్జార్వర్ శ్రీ శైలేష్ కుమార్ సిన్హా, ఐపీఎస్., గారు. ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణ తీరుపై జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్. అజిత, ఐపీఎస్.,గారితో కలిసి సమీక్ష చేసినారు.
West Godavari district police official Social Media Channels
Twitter :-
https://t.co/2PXOVbGZYd
Facebook:- https://t.co/uN6LXEFTxb
Instagram:- https://t.co/22WXoP7Gqu
WhatsApp Channel:- https://t.co/yIDGDHxyZ9
WhatsApp Number:- 7036226688
రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఏలూరు రేంజ్ ఐజీ గౌరవ శ్రీ జి.వి.జి అశోక్ కుమార్, ఐపీఎస్., గారి పర్యవేక్షణలో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ Dr. అజిత, ఐపీఎస్., గారి ఆధ్వర్యంలో ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా పోలీసు కార్యాలయం నందు జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు
ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంను జిల్లా ఎస్పీ డాక్టర్. అజిత ఐపీఎస్ గారు ప్రారంభించారు జిల్లా నలుమూలల నుండి ప్రజలు మరియు అర్జీదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి శ్రీమతి అజిత వేజెండ్ల ఐపియస్ గారు ప్రతీ శుక్రవారం నిర్వహించు "డయల్ యువర్ ఎస్పీ" కార్యక్రమంలో భాగంగా ఈ రోజు “10” ఫిర్యాదులు స్వీకరించబడినవి. @APPOLICE100
డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమము జరుగును. కావున ఈ అవకాశమును వినియోగించుకొదలిచిన వారు "9000110289" నెంబర్ కు ఫోన్ చేసి తమ సమస్యలను నేరుగా ఎస్పి గారికి తెలియజేసి పరిష్కారించుకొగలరు.@APPOLICE100
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి శ్రీమతి అజిత వేజెండ్ల ఐపియస్ గారు ప్రతీ శుక్రవారం "డయల్ యువర్ ఎస్పీ" కార్యక్రమం నిర్వహించడానికి నిర్ణయించినారు, అందులో భాగంగా రేపు అనగా 23-02-2024 (శుక్రవారం) ఉదయం 10:30 నుండి 12:00 వరకు
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి శ్రీమతి అజిత వేజెండ్ల ఐపియస్ గారు ఈ రోజు జిల్లా కలెక్టర్ గా నూతన బాధ్యతలు తీసుకున్న శ్రీ సుమిత్ కుమార్ ఐ.ఎ.ఎస్ గారిని కలిసి అభినందించడం జరిగింది. అదేవిధంగా రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించడం జరిగింది. @APPOLICE100.
ప.గో.జిల్లా ఎస్పీ శ్రీమతి అజిత వాజెండ్ల ఐపీఎస్ గారు జిల్లాలోని పోలీస్ అధికారులతో రాబోయే జనరల్ ఎలక్షన్స్ - 2024 నిమిత్తం సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమమునకు జిల్లా అధికారులు హాజరయ్యారు.
ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ శ్రీమతి అజిత వేజెండ్ల IPS గారు తాడేపల్లిగూడెం టౌన్ మరియు రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసి అధికారులు మరియు సిబ్బందికి విధి నిర్వహణలో అనుసరించాల్సిన కర్తవ్యాలపై పలు సూచనలు చెయ్యడం జరిగింది..