Yes these are True 💯
PawanKalyan:
Ministry of Panchayat Raj - Rank 1
Road Quality Rankings - Rank 2
CBN & Lokesh:
Industrial Development - Rank 1
#PawanKalyan ki vote endhukesav ani chaala mandhi mb fans adigaru
Ippudu ardhamayithadhi anukuntunna 👍
Only politician who doesn't care about money @PawanKalyan 🙏🫂
పిఠాపురం PADA office వద్ద జిల్లా collector గారి ఆధ్వర్యంలో
OneMonth-oneVillage-4Visits కార్యక్రమం👏🏻
కబ్జాకు గురైన 43.80 ఎకరాల కుంతీమాధవస్వామి దేవస్థానభూములు తీసుకురావాలి🙏🏻
నిధులు కేటాయించి కుంతీ మాధవస్వామి దేవాలయ కోనేరు శుభ్రపరచినందుకు గౌ! @PawanKalyan
గారికి ధన్యవాదాలు🙏🏻
@Just_Spidye@____TheRED wait chesi em use govt officials ni meet ayyi saadhinchukovali...maaku 2009 lo vesaru roads ippudu new govt vacchaka 1 yr nundi thirigi saadhinchukunnam bacause maa mla gadu waste gadu kabatti
Exactly 10/7/2025 thanaki marriage ayyindhi. antey Eroju ki 1 year still I can’t believe thanu nannu odhilesindhi antey it’s okay thanu baaguntey chalu anukunna but Tow months back message chesi aa roju nenu Ee marriage cheskokunda unte bagunnu annadhi💔
Why 2nd rank ?
AP lo 126 roads check chesthe.....only 1 road....they r dissapointed...bcz of that 1 road...Dey gave 2nd rank
Gujarat lo 33 roads check chesthe....all good.....So Gujrat 1 st rank anta....
This is not fair uncle.....large scale lo here n der common na
#
YCP Govt lo 19th Place lo Unna Dhanni 2nd Place Thiskochav What a Man.. What a Leader.. AP in Safe Hands @PawanKalyan🙇♂️🔥
Andhra Pradesh has secured 2nd Rank in India in the implementation of Pradhan Mantri Gram Sadak Yojana (PMGSY).👌
19వ స్థానం నుంచి దేశంలో 2వ స్థానం… ఇదే @PawanKalyan గారి పనితీరు !!
• PMGSY అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో 2వ స్థానం
• దక్షిణ భారతదేశంలో 1వ స్థానం
క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, నాణ్యతపై రాజీలేని వైఖరి, వేగవంతమైన అమలు… ఇవే ఈ విజయానికి కారణం.
మెరుగైన రోడ్లు… మెరుగైన గ్రామాలు… మెరుగైన భవిష్యత్. ఇదే పవన్ కళ్యాణ్ మార్క్ గవర్నెన్స్ .
@mvrkteja !! @mgnregsap !! @mopr_goi
ప్రశ్న జోసెఫ్‌కు సంబంధించిన పూర్తి FIR ఇది.
ఆయనను కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రిపై అవమానకరమైన భాష ఉపయోగించినందుకే అరెస్ట్ చేశారని నమ్ముతున్న, ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరూ దీనిని అందరితో పంచుకోవాలని కోరుతున్నాను.
వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి
🚧 @PawanKalyan Driving Rural Transformation 🇮🇳
PMGSY Roads Reach New Milestones
🏆 Andhra Pradesh Ranked No. 2 in India
🥇 Andhra Pradesh Ranked No. 1 in South India
Under the Leadership of Deputy CM Pawan Kalyan
Better Roads • Better Connectivity • Better Future 🌱
Kadupu ki em tintunaru ra miru asalu
Kaleshwaram 1l crore excluding interests and electrcity charges petti katti 7 years lo 320 TMC tisi 150TMC malli godavari loke vadilesaru
Pattiseema including interests electricity charges 3500crore tho 10 years lo 170TMC use cheskunaru danni publicity stunt antaru paniki radu antaru .
Nadi road lo kalchi padeyali ra mimalni asalu.
19వ స్థానం నుంచి దేశంలో 2వ స్థానానికి… ఇదే నాయకత్వం, జవాబుదారీతనం, కార్యాచరణకు నిదర్శనం.
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో 2వ స్థానం సాధించింది. రోడ్ల నాణ్యత, నిరంతర పర్యవేక్షణలో రాష్ట్రం చూపిన కట్టుబాటును కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది.
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు స్వయంగా క్షేత్రస్థాయిలో రోడ్డు పనులను పరిశీలిస్తూ, మంచి పాలన అంటే ప్రజల మధ్య ఉండే పాలన అని మరోసారి నిరూపించారు.
బలమైన రహదారులు అంటే కేవలం మెరుగైన రవాణా మాత్రమే కాదు… బలమైన గ్రామాలు, మెరుగైన జీవనోపాధి, వేగవంతమైన అభివృద్ధికి బాటలు.
నిబద్ధత కార్యాచరణగా మారితే… అభివృద్ధి అనివార్యం.
@mvrkteja !! @mgnregsap !! @mopr_goi