నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి. అభవృద్ధి కి మరోపేరు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా నిరంతరం ప్రజా సమస్యల పై పోరాడే నాయకుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ @ncbn జన్మదిన శుభాకాంక్షలు మీ... @Wasim55510
*ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు ఆధారాలు అడిగావుగా గోవర్ధన్ రెడ్డీ...ఇదిగో ఈ రోజు మీ సాక్షి పత్రికే బట్టబయలు చేసింది..*
*గింజ గింజకూ దోపిడీ జరుగుతోందని సాక్షి బయటపెట్టింది..ఇప్పుడేం సమాధానం చెబుతావ్..*
*2018లో రైతుల సమస్యలు పరిష్కరించి పుట్టి రూ.15 వేలకు పైగా అమ్మేలా చేస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకున్నారని నోటికొచ్చిన అబద్దాలు అబద్ధాలు చెప్పావు కాదయ్యా సర్వేపల్లి ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి.
*- టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి....*