పైడిభీమవరం డా. రెడ్డీస్ ల్యాబ్ FTO- 11 ప్లాంట్ నందు ZLD (జీరో లిక్విడ్ డిశ్చార్జ్) ట్రయిల్ రన్ ప్రక్రియను మరియు ఆపరేషనల్ ఎఫిషియెన్సీ శ్రీకాకుళం APPCB EE గారితో కలిసి పర్యవేక్షించడం జరిగింది. అనంతరం ZLD యూనిట్ ఆవరణలో నేరేడు మొక్కను నాటి 33% గ్రీన్ కవర్ విధానాన్ని తప్పక పాటించాలని సూచించడం జరిగింది.
#APPCB
A heartfelt thank you to @SKNonline Annayya and Vangaveeti Asha Kiran Garu for joining us and adding more energy to Kalyan Garu’s Birthday Celebrations at RANGA Circle, Temple Bus Stand, KPHB.
Jai JanaSena ✊
#HBDJanaSenaniPawanKalyan@PawanKalyan@JanaSenaParty
“వంగవీటి మోహన రంగా గారి పోరాట స్ఫూర్తిని, ఆశయాలను కొనసాగిస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు” — వంగవీటి ఆశా కిరణ్ గారు ✊❤️
#PawanKalyan#VangaveetiMohanaRanga