మా భవిష్యత్తుకి జన్మదిన శుభాకాంక్షలు..
చిన్నయనా..!! తెలుగు ప్రజల ఆశీస్సులతో నూరేళ్ళు వర్ధిల్లు..
ఎన్ని అడ్డంకులు వచ్చినా.. నీతోనే.. నీ వెంటే !!
#HBDNaraLokesh#iTDPforTDP#AndhraPradesh
రాష్ట్రంలో రాజకీయం మారుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత నిరసనలా మొదలై...ఉద్యమమై ఉప్పెనలా వైసీపీని ముంచెత్తబోతోంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే, ఇదిగో నిన్నటి నా పులివెందుల సభ.
మీ ఆదరాభిమానాలకు... థాంక్యూ పులివెందుల!
#WhyNotPulivendula#ProjectsKillWaterNill#YuddhaBheri
#JaganFailsIrrigation
విలేకరి అడిగిన ప్రశ్న - విశాఖపట్నం నుండి పరిపాలన ఎప్పుడు ?
మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం - వస్తా.. ఆ .. ఒకే బై .. సీయు !
వీళ్ళు నాయకులు .. ఇది విళ్ళ విశ్వసనీయత.. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ? #AndhraPradesh#EndOfYCP