#BJPSadasyata2024
Our Party has faced immense hardships since its foundation, but our Karyakartas persevered to bring it to its grand stature today, says PM Modi
via NaMo App
భారతీయ జనతా పార్టీఒబిసిమోర్చా జాతీయ అధ్యక్షులు,రాజ్యసభ సభ్యు లు,పార్లమెంటరీ బోర్డ్ సభ్యు లు,
@drlaxmanbjp "డా.కె.లక్ష్మణ్" గారిజన్మదినం సందర్భంగా వారికిహృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDDrLaxman
C. Mohan ,
BJP OBC morcha urban president,
Proddatur,
Cuddapah (dist),
A. P.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రిగా నియమితులైన శ్రీ సత్య కుమార్ యాదవ్ గారికి బిజెపి ఆంధ్రప్రదేశ్ శుభాకాంక్షలు తెలుపుతోంది.
#KutamiTsunami
#ModiKiGuarantee
The PM Modi-led government is a government of the people which works for the people and ensures good governance with a pro-people attitude.
via NaMo App
#ModiKiGuarantee
When PM Modi gives a guarantee, it goes without saying that it will be fulfilled. His guarantee is seen as a beacon of trust and credibility.
via NaMo App
#ViksitBharatAmbassador
"దేశంలోని ప్రతి ఒక్క యువత 'వికసిత్ భారత్ అంబాసిడర్' కావాలని నేను పిలుపునిస్తున్నాను. అభివృద్ధి చెందిన భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చడంలో మీరందరూ నాయకత్వం వహించండి" - ప్రధాని మోదీ
via NaMo App
#ViksitBharatAmbassador
"మనం వచ్చే యువ తరాలను 'వికసిత్ భారత్' ఆకాంక్షల వైపు నడిపించి, 'వికసిత్ భారత్' వారి సంకల్పంగా, 'వికసిత్ భారత్' పట్ల నిబద్ధత ను వారిలో పెంపొందించాలి. 'వికసిత్ భారత్' పట్ల ప్రతి పౌరుడు కట్టుబడి ఉండటం ముఖ్యం" - ప్రధాని మోదీ
via NaMo App
#ViksitBharatAmbassador
"అందరూ నమో యాప్ను డౌన్లోడ్ చేసుకుని తద్వారా ఒక్కొక్కరు కనీసం 10 మందిని ‘వికసిత్ భారత్ అంబాసిడర్లు’ అయ్యేలా ప్రోత్సహించాలని నేను బిజెపి కార్యకర్తలను కోరుతున్నాను" - ప్రధాని మోదీ
via NaMo App
#ViksitBharatAmbassador
ప్రధాని మోదీ బ్రాండ్ ఇండియాను ప్రపంచ వేదికపై నిలబెట్టారు. ఇప్పుడు 'వికసిత్ భారత్ అంబాసిడర్స్' ఉద్యమంలో భాగస్వాములు కావాలని వారు ఆహ్వానిస్తున్నారు. ఈరోజే చేరండి మరియు భారతదేశ ��భివృద్ధి ప్రయాణంలో భాగస్వామ్యం కండి.
via NaMo App