పూర్వాశ్రమంలో చీరల కొట్లో పని చేసారా విష్ణురెడ్డి గారు?అంత ఖచ్చితంగా చీరల రేట్లు చెప్తున్నారు. రైతు అంటే ఇలానే ఉండాలని రూల్ ఉందా? దేనికి రైతులంటే అంత చిన్నచూపు.జగన్ రెడ్డి గారి ప్రాపకం కోసం వేరే మార్గం వెతుక్కోండి. ఇలా చీరలు,చొక్కాలు అంటూ చిల్లర మాటలు దేనికండి?
He has the most vulgar fan base, no other party comes close
DHCBA president, others receive threat calls after resolution against AP CM Reddy | India News,The Indian Express https://t.co/HBcY9zwV6N
మేము ఆరోజే చెప్పాం మాచర్ల వస్తున్నట్లు పోలీసులకు మాత్రమే తెలుసు ఇప్పుడు ముసుగు తొలగి పోయింది ఏమంటరు పోలీసు సంఘాలు ఇక SP, DGP పుట్టినరోజులకు పిలవండి జగన్ రాజ్యం లో రౌడీ లదే రాజ్యం
వైసీపీ నాయకులు వికృత, వెకిలి చేష్టలు జాతీయ మీడియా వరకు చేరాయి. ధర్మవరంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహం ముందు వైసీపీ నాయకుడి పుట్టినరోజు ఫ్లెక్సీ ని పెట్టి ఏపీజే అబ్దుల్ కలాం గారిని అవమాన పరిచారు.(1/2)
My salute to farmers who sacrificed their lands for the capital and now relentlessly fighting for the injustice done to them since 300 days. All telugu people across the globe shall fight for their cause and make Amaravathi as the single capital of the state. JAI AMARAVATHI!💪