केसीआर सभी समुदायों के नेता हैं , उनके समान विकास के लिए काम कर रहे हैं
206 आवासीय विद्यालयों में 75,000 गरीब अल्पसंख्यक बच्चों को मुफ्त आधुनिक शिक्षा
आधुनिक शिक्षा से ही हमारे बच्चो को दुनिया से लड़ने की ताकत मिलेगी
@KTRBRS
Minister @KTRBRS meets Pravalika's parents. Assures legal support in punishment to the boy who has harassed the young lady. Promised a job to Pravalika's brother.
మరణించిన అమ్మాయి ప్రవళిక తల్లి, తండ్రి, తమ్ముడు న్యాయం కోసం నా దగ్గరికి వచ్చిండ్రు మా అమ్మాయిని వేదించి ఆత్మహత్యకు కారణం అయిన వాడిని వదలద్దని
అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది : మంత్రి @KTRBRS
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గద్వాల జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి
టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో కాంగ్రెస్‌కు రాజీనామా
ఇవాళ సాయంత్రం బీఆర్ఎస్లో చేరనున్న పటేల్ ప్రభాకర్ రెడ్డి
నేడు గౌరవ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు ప్రవళిక తల్లిదండ్రులను కలిశారు. యువతిని వేధించిన బాలుడికి శిక్షలో న్యాయపరమైన మద్దతునిస్తానన్నారు. ప్రవళిక సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
#NarsampetBRS
తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌లోనే బీజం పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS అన్నారు.
కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
బీఆర్ఎస్ పాలనలో ఎన్ని మార్పులు వచ్చాయో గమనించాలి. కరీంనగర్లో ఎన్ని అభివృద్ధి పనులు పూర్తి చేశామో చూడండి. కరీంనగర్లో తాగునీటి సమస్య పరిష్కరించాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా జలకళే కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌కు ఓటేస్తే 50 ఏళ్లు వెనక్కి వెళ్తాం.
#KCROnceAgain #VoteForCar
ప్రగతి భవన్ లో మంత్రి KTR ను కలిసిన ప్రవళిక తల్లితండ్రులు, తమ్ముడు
భయపడకండని,ప్రవళిక కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS
सबके धर्म, भाषा, संस्कृति, खान-पान अलग-अलग हो सकते है। लेकिन तेलंगाना में ये सभी एकजुट और मजबूत दिखाई देते हैं। यह मुख्य मंत्री चंद्रशेखर राव की विरासत का असर है, जो अनेकता में एकता को प्रदर्शित करती है। यहाँ हर दिल को सुकून मिलता है। यहाँ हर रूह को सुरूर मिलता है। यह तेलंगाना है, हम यहाँ मेहफ़ूज़ है।
From its vibrant landscapes to its diverse voices, Telangana stands strong and united, a testament to our shared bond and the legacy of Chief Minister K Chandrashekhar Rao. Here, every heart feels at home, every soul finds its rhythm. Yeh Telangana Hai, Hum Yahan Mehfooz Hain.
గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక. లౌకికవాదం, మతసామరస్య పరిరక్షణలో దేశానికే ఆదర్శం తెలంగాణ. సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలో ప్రజలు అన్నదమ్ములవలె కలిసిమెలిసి ఉంటున్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ.. అన్ని మతాల పర్వదినాలకు ప్రాధాన్యతనిస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం.
#KCROnceAgain #VoteForCar
BRS Party Working President KTR met the parents and family of Marri Pravalika who committed suicide recently.
He said that he had learnt of the details of the case from the DGP and assured them of justice.
He also promised Pranay, the brother of Pravalika, a job.
#Telangana #TelanganaAssemblyElections2023
ఇటీవల హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ మర్రి ప్రవళిక కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్‌ను నేడు కలిశారు
ప్రవళిక మరణానికి శివరామ్ అనే వ్యక్తి కారణం అని, అతన్ని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబసభ్యులు మంత్రిని కోరారు. ప్రవళిక మరణం చాలా దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంభందించిన అన్ని వివరాలు డీజీపీ ద్వారా తెలుసుకున్నాను అని, ప్రవళిక మృతికి కారణమైన వ్యక్తికి తప్పకుండా తగిన శిక్ష పడేలా చూస్తామని మంత్రి వారికి తెలిపారు.
ప్రవళిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, ఆమె సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని ప్రవళిక కుటుంబ సభ్యులకు మంత్రి హామీ ఇచ్చారు.
దేశంలో ప్రధాన మంత్రి కూడా చేయని అతిపెద్ద చండీ యాగాన్ని కేసీఆర్ చేసిండు. నిజమైన హిందువు వేరే వాళ్ళను కించపరచడు, వేరే వాళ్ళను అవమానించడు.
ఇక్కడ పోయినసారి ఒకతను మతం పేరు మీద మంటలు పెట్టి ఓట్లు వేయించుకున్నడు.. వాళ్ళ డ్రామాలు ఈ సారి సాగనీయొద్దు.
- కరీంనగర్ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన లక్సెట్టిపేట జెడ్పీటీసీ ముత్తె సత్తయ్య, తిమ్మాపూర్ ఉపసర్పంచ్ ముత్తె రాజకుమార్ మరికొంతమంది సీనియర్ నాయకులు.
కరీంనగర్ నుండి ఎంపీగా గెలిచిన అతను ఈ ఐదేళ్ళలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పని అయినా చేసిండా? ఒక్క కేంద్ర విద్యా సంస్థనైనా తెచ్చిండా?
- కరీంనగర్ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
యువతా.. ప్రతిపక్షాల చిల్లర రాజకీయాల ఉచ్చులో పడొద్దు!
ప్రవళిక కుటుంబానికి తగిన న్యాయం చేస్తాం.. అన్ని విధాలుగా అండగా ఉంటాం.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS