రైతుల కష్టాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడటం లేదు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, హమాలీలు లేరు. కౌలుకు తీసుకుని పంట పండిస్తే.. మిగిలేది అప్పులే, రైతుల పరిస్థితి. మంత్రులు ఏసీ గదుల్లో ప్రెస్ మీట్లు
@Eatala_Rajender#RythuGosaBJPBharosa
గత 45 రోజులుగా ఎర్రటి ఎండలో భార్యాపిల్లలతో కలిసి కల్లాల్లో పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడటం లేదు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, హమాలీలు లేరు. దిక్కుతోచని పరిస్థితుల్లో క్వింటాల్‌కు ₹ 600-700 తక్కువకే రైతులు తమ ధాన్యాన్ని దళారులకు తెగనమ్ముకుంటున్నారు. కౌలుకు తీసుకుని పంట పండిస్తే.. మిగిలేది అప్పుల కుప్పలే అన్నట్లుగా తయారైంది రైతుల పరిస్థితి. మంత్రులు ఏసీ గదుల్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు.. దమ్ముంటే కల్లాల్లోకి వెళ్లి రైతుల కష్టాలు చూడాలి.
-శ్రీ @Eatala_Rajender గారు, మల్కాజిగిరి లోక్‌సభ సభ్యులు
#RythuGosaBJPBharosa
రోడ్ల మీద ఎండకు ఎండుతున్న రైతుల ధాన్యం గురించి, వారి కష్టాల గురించి మాట్లాడిన పాపానికి ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ అశోక్ ను సస్పెండ్ చేస్తారా. సామాన్యులు తమ సమస్యల గురించి మాట్లాడినా సరే, కక్ష సాధింపు చర్యలకు దిగుతూ సస్పెన్షన్ వేటు వేస్తారా. అయ్యా రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను ఎత్తిచూపుతూ ఒక మంచి సలహా ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన బహుమానం ఇదా.
-శ్రీ @RaghunandanraoM గారు, మెదక్ లోక్‌సభ సభ్యులు
#RythuGosaBJPBharosa
నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ప్రసంగం మొదలు పెట్టిన గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారు.
#Modi4ViksitTelangana
While Scamgress and TRS doing scams
Under PM Shri Narendra Modi Garu, welfare and development are reaching people directly with speed, transparency and accountability. #Modi4ViksitTelangana
Under PM Shri Narendra Modi Garu, welfare schemes are reaching beneficiaries directly without discrimination or political favoritism
while congi and TRS partys do appsement politics and they support terrorists mentioning them as muslims and act on terrorists #Modi4ViksitTelangana
బెంగాల్లో తొలిసారిగా భారీ మెజారిటీతో బిజెపి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేశారు. అస్సాంలో హ్యాట్రిక్ విజయం సాధించాం, పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా బిజెపి అభివృద్ధి, సుపరిపాలన మోడల్‌కు ప్రజల ఆశీస్సులు వెల్లువెత్తుతున్నాయి. ఈ అఖండ విజయాల స్ఫూర్తి తెలంగాణలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి కార్యకర్తలో ఎనలేని ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఇప్పుడు తెలంగాణలో వినిపిస్తున్న ఒకే ఒక్క మాట.. ఈసారి తెలంగాణలో కూడా బిజెపి సర్కార్.
- భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు
#Modi4ViksitTelangana
Roads and Railway development : తెలంగాణ అంతటా రోడ్లు, రైల్వే నెట్వర్క్ పనులు వేగంగా జరుగుతున్నాయి. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య మెరుగైన కనెక్టివిటీ ఏర్పడి, స్థానిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నాయి.#Modi4ViksitTelangana
హైదరాబాద్ మల్కాపూర్‌లో నూతన పెట్రోలియం టెర్మినల్ ప్రారంభోత్సవానికి వస్తున్న మోదీ గారికి స్వాగతం. మన ప్రాంత భవిష్యత్ ఇంధన అవసరాలను తీర్చడంలో, పారిశ్రామిక వృద్ధికి మద్దతుగా నిలవడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.#Modi4ViksitTelangana
🚩 మే 10 – తెలంగాణ అభివృద్ధికి మహోదయం! 🚩
గౌరవ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి నాయకత్వంలో
తెలంగాణకు అభివృద్ధి కొత్త దిశగా దూసుకెళ్తోంది. 🇮🇳
✅ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులతో
✅ రైల్వే, రహదారులు, మెట్రో విస్తరణతో
✅ రైతు, మహిళ, యువత సంక్షేమ పథకాలతో
✅ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలతో
తెలంగాణ రూపురేఖలు మారుతున్నాయి.
💰 కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ రాష్ట్ర పురోగతికి బలమైన తోడ్పాటు అందిస్తోంది.
📢 అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలా?
లేక అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే నాయకత్వమా?
నిర్ణయం తెలంగాణ ప్రజలది!
🚩 దేశం కోసం మోడీ… మోడీ కోసం మనం… 🚩
— డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మాజీ ఎంపీ, భువనగిరి
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
#ModiForTelangana #ViksitBharat #TelanganaDevelopment #NarendraModi #BJP4Telangana #DrBooraNarsaiahGoud #Telangana #Development #BJP #Hyderabad #ModiVision 🚩@BJP4Telangana@BJP4India@chshekharbjp@iamabhaypatil@tarunchughbjp@blsanthosh@sunilbansalbjp@JPNadda@AmitShah@NitinNabin@narendramodi
🚩 మే 10 – తెలంగాణ అభివృద్ధికి మహోదయం! 🚩
గౌరవ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి నాయకత్వంలో
తెలంగాణకు అభివృద్ధి కొత్త దిశగా దూసుకెళ్తోంది. 🇮🇳
✅ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులతో
✅ రైల్వే, రహదారులు, మెట్రో విస్తరణతో
✅ రైతు, మహిళ, యువత సంక్షేమ పథకాలతో
✅ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలతో
తెలంగాణ రూపురేఖలు మారుతున్నాయి.
💰 కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ రాష్ట్ర పురోగతికి బలమైన తోడ్పాటు అందిస్తోంది.
📢 అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలా?
లేక అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే నాయకత్వమా?
నిర్ణయం తెలంగాణ ప్రజలది!
🚩 దేశం కోసం మోడీ… మోడీ కోసం మనం… 🚩
— డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మాజీ ఎంపీ, భువనగిరి
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
#ModiForTelangana #ViksitBharat #TelanganaDevelopment #NarendraModi #BJP4Telangana #DrBooraNarsaiahGoud #Telangana #Development #BJP #Hyderabad #ModiVision 🚩@BJP4Telangana@BJP4India@chshekharbjp@iamabhaypatil@tarunchughbjp@blsanthosh@sunilbansalbjp@JPNadda@AmitShah@NitinNabin@narendramodi
Telangana welcomes Hon’ble Prime Minister Sri @narendramodi Ji on his visit for the foundation laying of development projects worth ₹9,400 crore.
My heartfelt gratitude to the NDA Central Government for its commitment towards strengthening infrastructure, connectivity, and economic growth in the State, creating new opportunities for youth and accelerating Telangana’s progress.
On behalf of @JanaSenaParty, I thank PM Modi Ji, for his continued focus on the development of Telangana.
#Modi4ViksitTelangana