విజయవాడలో జరిగిన జ్యేష్ఠ కార్యకర్తల సమావేశంలో ఇద్దరు గొప్ప వ్యక్తులు తమ వయస్సు లెక్కచేయకుండా అందరిని కలుసుకోవచ్చు అని, కార్యక్రమంకు రావడం అనేకమందికి కార్యకర్తలకు ప్ర���రణ.
◆శ్రీమతి జూపూడి హైమవతి(92సం.లు) గారు :- వీరు గుంటూరు జిల్లా వాస్తవ్యులు.వీరి భర్త జూపూడి యజ్ఞనారాయణ గారు,ఎమ్మెల్సీ చేశారు.హైమవతి గారు 1965 సం.లో విజయవాడలో జరిగిన జనసంఘ్ జాతీయ మహాసభల్లో పాల్గొన్నారు.1981లో కార్పొరేటర్ కూడా గెలిచారు.జనసంఘ్ లో ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళ విభాగం అధ్యక్షురాలు.
◆శ్రీమతి డొగిపర్తి ఝాన్సీ గారు(86సం.లు)- వీరు విజయవాడ వాస్తవ్యులు.వీరు భర్త శ్రీనివాస్ గారు విజయవా�� నగర అధ్యక్షులుగా చేశారు.ఝాన్సీ గారు 1981,86,91 లో కార్పోరేటర్ గా పనిచేశారు.
విశ్వమంతా ప్రేమను వ్యాపింపజేసి, సత్యం, వినయం అనే గుణాల ద్వారా జీవితాన్ని ప్రకాశమయం చేసుకోవాలని బోధించిన దత్తమార్గాన్ని అనుసరిద్దాం!!
రాష్ట్ర ప్రజలందరకూ “దత్తజయంతి” శుభాకాంక్షలు!!
#dattajayanti@BJP4India@narendramodi@BJP4Andhra
आज @BJP4Delhi कार्यालय में
मेरे मित्र श्रीनिवास यादव चीर्ला जी पूर्व भाजापा
जिला महामंत्री, अन्नमय्या जिला तथा सदस्य, एमएसएमई जिला क्रियान्वयन समिति, भारत सरकार) मुझसे मिलने पधारे @
@YadavChavinath@BJP4Andhra
Rashtraya Swaha,
Idam Rashtraya,
Idam Na Mama ...
Celebrating a century of nation-building, social harmony, and service through its ideals of character-building and seva..
🙏🙏🙏
#RSS100Years@RSSorg
@dgpapofficial@naralokesh@ncbn@India_NHRC@NCSC_GoI@NCBC_INDIA Innocent Dalit,OBC& minority youth in the middle of the road of Tenali, Aitanagar, police brutality!
Tenali Aithanagar people are going into panic!
Please Take appropriate Action.
The barbaric murder of Hindu activist #SuhasShetty in #Mangaluru by a mob of 10–12 jihadis is a chilling indictment of lawlessness under the #Siddaramaiah Govt.
If the Karnataka Govt. fails to act decisively, it not only endangers lives but betrays every citizen’s faith in justice & governance.
తాడేపల్లిగూడెం వద్ద నేషనల్ఇనిస్టిట్యూట్ఆఫ్టెక్నాలజీ(ఎన్ఐటీ) ఏర్పాటు.
+ 178 ఎకరాల్లోఎన్ఐటీ శాశ్వత క్యాంపస్‌కు2015లో శంకుస్థాపన.
+ తాత్కాలిక క్యాంపస్‌లో 2015–16 నుంచి తరగతులు ప్రారంభం.
+ 2020–21 నుంచి అందుబాటులోకి ఎన్ఐటీ శాశ్వత క్యాంపస్.
+ ప్రస్తుతం క్యాంపస్‌లో 2,300కు పైగా విద్యార్థులు, 127 మంది ఫ్యాకల్టీ, 120 మంది స్టాఫ్.
+ ఎన్ఐటీకి కేంద్రం కేటాయింపు రూ.533.54కోట్లు
#Modi4Amaravati @narendramodi@BJP4Andhra
Jana Shakti is paramount!
Development wins, good governance triumphs.
I bow to my dear sisters and brothers of Delhi for this resounding and historic mandate to @BJP4India. We are humbled and honoured to receive these blessings.
It is our guarantee that we will leave no stone unturned in developing Delhi, improving the overall quality of life for the people and ensuring that Delhi has a prime role to play in building a Viksit Bharat.
ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్ పదవికి NDA కూటమి తరఫున నామినేషన్ దాఖలు చేశాను. రాష్ట్ర మంత్రి, @JaiTDP జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ @naralokesh గారు, రాష్ట్ర మంత్రులు శ్రీ @mnadendla గారు, శ్రీ @PayyavulaOffl గారు, శ్రీ @katchannaidu గారు, శ్రీ @satyakumar_y గారు, ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ శ్రీ @Pallasrinivas4u గారు నా నామినేషన్‌ను ప్రతిపాదించారు.