ఈ YSRCP వాళ్ళు మారరా 😡
అధికారంలేదు అయినా డ్యూటీలో ఉన్న మహిళా SI గారినే ఇలా చేస్తే మళ్ళీ అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఏంచేస్తారో ఆలోచించుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా 🙏🙏🙏🙏🙏
#ChooseSpeedChooseAP#RayalaseemaRising
Cement is usually grey. But can it be green?
Tomorrow, I’m excited that we will be breaking ground on a new way to make cement - sustainably, for our planet.
What could it be?
Kadapa. Stay tuned.
ఐటిడిపి ఓట్ల చోరీ చేస్తుందని మాట్లాడిన వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చిన ప్రొద్దుటూరు మాజీ ఇంచార్జి ప్రవీణ్ రెడ్డి గారు.
ఒంగోలు నగరంలోని SGVS ఫంక్షన్ హల్ నందు కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలు నియోజకవర్గం మరియు ప్రకాశం జిల్లా విజయోత్సవ సభలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు.