ఇదేం అవినీతి రా బాబు !!! ముట్టుకుంటే కనీసం 100 కోట్లు. అధికారులే ఇట్లా ఉంటే ఇంకా రాజకీయ నాయకుల అవినీతి ఊహించగలమా ? వీళ్ళు దొరికిన వాళ్ళు మరి దొరకని వాళ్ల సంగతి ? ఇన్వెస్టిగేట్ చెయ్యని వాళ్ల సంగతి ? అందుకే మన ప్రాజెక్టులు , మన రోడ్లు , మన చెరువులు , మన భవనాలు ఇట్లా ఉన్నాయి . గత ప్రభుత్వము నడిపిన వాళ్ళు " మేము తింటాము మీరు తినండి " అనే పద్ధతి ప్రకారం పరిపాలన చేసిన్రు. ఫార్మ్ హౌస్ ల సంస్కృతి తెచ్చిన్రు. కానీ ప్రస్తుత ప్రభుత్వం లో కూడా అవినీతి ఏమీ తగ్గలేదు. ఉత్తర భారతం లో కూడా బీజేపీ పరిపాలన లో కూడా ఇట్లాగే పాడయ్యింది. దేశం లో దొంగలు పడ్డారు. ఎమ్మెల్యే లు మంత్రులు, అధికారులు, ఉద్యోగులు ఎవరికి ఎంత అవకాశం వస్తే అంత దోచేయడానికి సిద్ధం అవుతున్నారు. దోచుకున్న డబ్బు ను విదేశాలలో దాచుకోడం ఇప్పుడు అవలంబిస్తున్న కొత్త విధానం.
దీనికి పరిష్కారం స్వచ్ఛ రాజకీయాలు, రాజకీయాల ప్రక్షాళన, అవినీతి కి గట్టి శిక్షలు, నీతిమంతుల ( సివిల్ సొసైటీల ప్రతినిధుల తో) అవినీతి నిరోధక స్వతంత్ర సంస్థ ఏర్పాటు మొదలైనవి పరిష్కార మార్గాలు. మంచి వారు ధైర్యంగా రాజకీయాలను కడగడానికి ముందుకు రావాలి. 193 దేశాలలో మన దేశ అభివృద్ధి ర్యాంక్ 130 . నిజానికి మనం top 10 లో ఉండాల్సిన వాళ్ళము. దీనికి ప్రధాన కారణం కరప్షన్ అవినీతి భ్రష్టాచార్.
#corruption
#clean politics
#telangana
ప్రియమైన పేద మద్య తరగతి ప్రజలారా,
మీ బంధువులు ఎవరైనా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే దయచేసి హైదరాబాదు మరియు ఇతర మహానగరాలలో ఉన్న నిమ్స్, గాంధీ, ఉస్మానియా, యంజీయం లాంటి ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే వెళ్లండి. 🙏🏼
అక్కడ మెరిసే టైల్స్, టీవీలు ఉన్న వార్డులు, ప్రేమ గా పలకరించే నర్సులు లేకపోవచ్చు కాని మానవత్వం ఉన్న వైద్యులు నర్సులు తప్పకుండా ఉంటారు. దురదృష్టవశాత్తు చనిపోతే ‘ప్రశాంతంగా’ బాడీని తీసుకొని ఇంటికి పోవచ్చు.
కానీ కార్పొరేట్ ఆసుపత్రులలో చనిపోతే పోయిన వ్యక్తి ఎలాగూ పోతాడు, మిగిలిన బంధువులను కూడా చికిత్సకు అయిన మొత్తం డబ్బులు కట్టే దాకా డెడ్ బాడీని ఇవ్వం అని రాబందుల్లా పీక్కు తింటారు ఈ దుర్మార్గులు. మీ అందమైన ఆసుపత్రుల అద్దాల వెనక ఇంత స్వార్థం, కర్కశత్వం ఉంటదా కార్పో’రేట్లు’?
కార్పొరేట్ హాస్పిటల్లు కేవలం కుబేరులకు ధనవంతులకు, ఖరీదైన ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తులకు మాత్రమే. పేదలకు ఇవి పనికిరావు. పేదలకు కార్పొరేట్ హాస్పిటల్స్ లో జరగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి చర్యలు తీసుకునే ధమ్ము ఏ ప్రభుత్వ అధికారికి కూడా లేదు.
ఇక ఆరోగ్య శాఖ మంత్రి గురించి మాట్లాడి లాభం లేదు.
(సిర్పూర్ తాలూకా నుండి హైదరాబాదు పంజాగుట్ట ఏరియాలో ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో చనిపోయిన వ్యక్తి మృత దేహాన్ని బిల్లు పూర్తిగా కడితే తప్ప విడవం అని యాజమాన్యం వేధిస్తుంటే ఆ బాధిత కుటుంబం పడుతున్న నరకయాతనకు స్పందనగా ఈ పోస్టు😭)
ఇంత దారుణం ఏంటి ? రూపమ్మా మమ్మల్ని క్షమించు.
ఇలాంటివి దేశం లో రాష్ట్రం లో చాలా దారుణాలు జరుగుతున్నాయి . వీటన్నింటికీ కారణం మన విద్యా వ్యవస్థ . విలువల తో కూడిన నాణ్యమైన విద్య ఇస్తేనే ఇలాంటి దారుణాలు తగ్గుతాయి . ప్రభుత్వాలు కూడా డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపాలి . మెల్లి మెల్లిగా డ్రగ్స్ వ్యాపారం లో కూడా స్థానిక రాజకీయ నాయకులు చొరబడుతున్నారు.
పోలీస్ శాఖ నార్కోటిక్స్ శాఖ యువజన సర్వీసుల శాఖ విద్యా శాఖ సమన్వయం తో కలిసి పని చెయ్యాలి . నార్కోటిక్స్ శాఖ ను బలోపేతం చెయ్యాలి .
ప్రభుత్వాలు ఫుల్ టైం రాజకీయాల మీద పని చేయకుండా ఫుల్ టైం పరిపాలన మీద చాలా efficient గా పని చెయ్యాల్సిన అవసరం ఉంది . న్యాయ శాఖ ను కూడా expand చెయ్యాల్సిన అవసరం ఉంది . అవినీతి తగ్గిస్తే ఇలాంటి అన్నింటికీ వనరులు ఉంటాయి . 😭
Our OU PG College proudly commemorated the 92nd birth anniversary of Prof. K. Jayashankar. his lifelong dedication to Tepangana, Faculty, students, and staff paid heartfelt tributes to his invaluable contributions.
#ProfJayashankar#Telangana#OUPGCollege
Our OU PG College proudly commemorated the 92nd birth anniversary of Prof. K. Jayashankar. his lifelong dedication to Tepangana, Faculty, students, and staff paid heartfelt tributes to his invaluable contributions.
#ProfJayashankar#Telangana#OUPGCollege
Proud moment!
Prof. Kumar Molugaram, VC of Osmania University, appointed as Vice-Chairman, State-Level Youth Red Cross Committee (Telangana) under Indian Red Cross Society.
A recognition of leadership & commitment to youth empowerment.
#OsmaniaUniversity#RedCross#Telangana
We see our home planet as a whole, lit up in spectacular blues and browns. A green aurora even lights up the atmosphere. That's us, together, watching as our astronauts make their journey to the Moon.
We met Minister Sri Vakiti Srihari Garur guarding university Issue and implementation of UGC pay scale As CM assured earlier to remind in upcoming assembly session,.