డైరెక్టర్ మురళీకాంత్ మెదక్ జిల్లా సోషల్ వెల్ఫేర్ పాఠశాలలొ చదువుకొని, హైదరాబాద్ CVR కాలేజీలొ ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికాలో 8 సంవత్సరాలు ఉద్యోగం చేసి తన కళను సాకారం చేసుకోడానికి ఉద్యోగం వదిలేసి సినిమా రంగం వైపు తన అడుగులు వేస్తున్నారు.
It’s truly inspiring to see you follow your passion and go after your dreams. Wishing you all the success with your first movie.. I know this video is just can’t wait to see your incredible work.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పడకేసిన పారిశుధ్యం,దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు,
అప్పుడే పుట్టిన పిల్లల, బాలింతల పరిస్థితిమరి దారుణం
పట్టించుకోని @ts_health ఉన్నతాధికారులు..
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి @revanth_anumula గారి స్వంత జిల్లా
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారు ఇంచార్జిగా ఉన్న జిల్లా నాగర్ కర్నూల్ జిల్లా..
ఇది మా నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి @TelanganaHealth
గత మా ప్రభుత్వ హయంలో అప్పటి మా మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి @BRSHarish
గారు ప్రత్యేక దృష్టి పెట్టి నిరంతరం పర్యవేక్షణ చేయడంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరిగింది..
కానీ అలాంటి పరిస్థితులు వున్న ఆసుపత్రిలో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరునెలలకే ఇంతలా మార్పు వచ్చిందంటే ప్రజల ప్రాణాలకు దిక్కు ఎవరు ముఖ్యమంత్రి గారు..??
సామాన్య ప్రజల ప్రాణాలు అంటే ప్రభుత్వానికి లెక్క లేదా @TelanganaCS
గారు
@BRSparty@KCRBRSPresident@KTRBRS@RSPraveenSwaero@SantoshKumarBRS@BRSTechCell@TeluguScribe
BJP ని తాలిబన్ పార్టీ అన్నందుకు ఆకాష్ ఆనంద్ గారిపై, మీటింగ్ కు వచ్చిన వారిపై కేసు పెట్టారు.
అందరూ #IstandWithAkashAnand ఈ హాష్ టాగ్ మీద ట్విట్టర్ లో ట్వీట్ చేసి ఆకాష్ గారికి మద్దతు ఇవ్వాలని గౌరవనీయ రాష్ట్ర నాయకులు అందరికీ కోరుతున్నాను.
నా జీవన ప్రస్థానం గురించి మరో సారి X హ్యాండిల్ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేసిన #KTR గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
మీతో కలసి ఒక బలమైన భారతానికి పునాది వేస్తున్నందుకు ఆనందంగా ఉంది.
🔷 మన బీఆర్ఎస్ పార్టీ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు
🔹సంచలనాలకు, సంస్కరణలకు, సరికొత్త ఆలోచనలకు పెట్టింది పేరు డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
🔹నల్లమల ప్రాంతంలో పుట్టిన ప్రవీణ్ కుమార్ గారు తన 6 ఏళ్ల పదవి కాలాన్ని వదులుకొని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం బహుజనవాదాన్ని భుజాన ఎత్తుకొని ప్రజాసేవలోకి అడుగుపెట్టారు.
🔹తన పదవీ కాలంలో పోలీస్ వ్యవస్థలో ఎన్నో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రవీణ్ కుమార్, ఫ్రెండ్లీ పోలీసింగ్కి ఆద్యులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఐక్యరాజ్యసమితి కోసం ఒకప్పటి యుగోస్లావియాలో కూడా పని చేశారు.
🔹తన సేవలకు గాను రాష్ట్రపతి పురస్కారం, యునైటెడ్ నేషన్స్ పోలీస్ మెడల్, పోలీస్ గ్యాలంట్రి మెడల్ వంటి ఎన్నో అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు.
🔹తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన గురుకుల విద్యా విప్లవంలో ప్రవీణ్ కుమార్ నిర్వహించిన పాత్ర అమోఘమైనది.
🔹సాంఘిక సంక్షేమ గురుకులాల ద్వారా ఎందరో బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు అందుకోవడానికి.. ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో సీట్లు సంపాదించడానికి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో క్రీడలో రాణించడానికి తన తోడ్పాటును అందించారు.
🔹ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నారు. సమర్ధత గల నాయకులు పార్లమెంట్లో ఉంటే ఆ పదవికి వన్నె తేవడం ఖాయం.. మన సమస్యల పరిష్కారం తథ్యం.
డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గళం.. నాగర్‌కర్నూల్‌కు బలం
🚗 కారు గుర్తుకే ఓటేద్దాం
✊ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిద్దాం
ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి (PJTSAU) చెందిన 100 ఎకరాల భూమిని ప్రభుత్వం కొత్త హైకోర్టు నిర్మాణానికి కేటాయించడాన్ని నిరసిస్తూ 12 రోజులుగా శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపాము.
ప్రపంచానికి అన్నం పెట్టే రైతాంగానికి నూతన వంగడాలను సృష్టిస్తూ,ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యవసాయ శాస్త్రవేత్తలను అందించిన వర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మాణం చేపడితే అక్కడ బయోడైవర్సిటీ దెబ్బతిని అరుదైన వృక్ష జాతులు, పక్షులు,జంతువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఖజానాలో ఇంకా డబ్బులుంటే కొత్త హైకోర్టును వేరే ప్రదేశంలో కట్టండి. హైదరాబాదు చుట్టుపక్కల చాలా ఖాళీ భూములు గుట్టలల్ల ఉన్నయి.
హైకోర్టు నిర్మాణానికి #BSP ఏమాత్రం వ్యతిరేకం కాదు. కానీ ముఖ్యమంత్రి @revanth_anumula గారు రాష్ట్ర మంత్రివర్గంతో సహా అగ్రివర్సిటీలో పర్యటించి, విద్యార్థులతో ప్రొఫెసర్ల తో చర్చలు జరిపితే తప్ప అక్కడి సమస్యలు అర్దం కావు.
అందుకే తక్షణమే ప్రభుత్వం https://t.co/artLfmUBzf.55 ను రద్దు చేసి, వర్సిటీ భూముల్లో కాకుండా ఇతర ప్రభుత్వ భూముల్లో హైకోర్టును నిర్మించాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
Stood by Telangana Agriversity Students in solidarity who have been fighting to save precious flora and fauna in their university lands from the Government. Nobody objects to the government’s decision to build a new high court, if it is done on a barren land (with minimum destruction) which is close to Hyderabad. But why only the lands of biodiversity parks and botanical gardens which were painstakingly nurtured for decades by the students and scientists?
Is it because you want to slowly make this area a real estate hub close to Shamshabad Airport? Already some land is given to Prestige Group!
Is it because the voice of students here can be silenced easily as they are from Bahujan communities surviving on government scholarships?
If public purpose is the only cause for acquisition of university lands, why can’t the government acquire govt lands which are aplenty close to airport. Govt doesn’t want to explore such possibility because it wants to hand over such lands to sharks aka real estate companies who build ultra-luxurious villas for the high and mighty.
I request hon’ble high court to strike down GO 55 and ask the government to come up with a fresh proposal for land acquisition for new high court building, if it still has money in its coffers.
@TelanganaCS@TelanganaCMO@PjtsauIndia
ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లా ముఖ్యకార్యకర్తల సమీక్షా సమావేశంలో భాగంగా కొల్లాపూర్,నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని చంద్రకల్, దేశీ ఇటిక్యాలలో బీఎస్పీ జెండా ఆవిష్కరించాను. ఘన స్వాగతం పలికిన బీఎస్పీ నేతలు,కార్యకర్తలకు ప్రత్యేక దన్యవాదములు.
#VR99#BSP4Telangana
బడిలో మనకి చెప్పని మన చరితలు - మనం భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన పాఠాలు....
సింహాలు తమ చరిత్ర తాము చెప్పుకోలేనంత కాలం వేటగాడు చెప్పిన పిట్ట కథలే చరిత్ర అవుతుంది.
మూతికి ముంతలు,కంచికచర్ల, కారంచేడు,చుండూరు కతలు ఇంకెన్నాళ్లురా....!?
ఝల్‌కారీభాయి, కన్నమనీడు, భీమాకోరేగావ్ ల యుద్ద గాధలు పాడరా.....
#BhimaKoregaon
#NewYear2024
#teambsfi
పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్దికి అత్యవసరమయిన budget ను #freebies ద్వారా అనర్హులకు ఇచ్చే #VoteBank రాజకీయాలకు full stop పెట్టాలె. White Ration Cards, Pensions, Rythu Bandhu, subsidized Gas Cylinder, RTC bus free transport వంటి వాటి ద్వారా వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయితుంది.
సిర్పూర్ గడ్డను ఆంధ్ర దోపిడి- తెలంగాణను కల్వకుంట్ల దొరల కుటుంబ పాలన నుండి విముక్తి చేయడం కోసం,
ఇక్కడి ప్రజల గొంతుక గా,
బెహన్జీ కుమారి మాయావతి గారి ఆశీస్సులతో, మహనీయుల ఆత్మల సాక్షిగా, తెలంగాణ అమరవీరుల త్యాగాల స్పూర్తితో,
దగా పడ్డ తెలంగాణ ప్రజల తరపున నేను నవంబరు 10 ( శుక్రవారం) నాడు
సిర్పూరు లో మద్యాహ్నం 1 గం నుండి 3 గం మధ్యలో నామినేషన్ వేస్తున్న.
దయచేసి అందరూ నన్ను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను🙏🙏🙏
Filing Nomination on 10th Nov 2023 between 1PM and 3PM.
This is my first ever nomination. Please bless and stand by me.
I shall be with you forever.
✊
#LiberateTelangana
#VR99
#BSP4Sirpur