ఈ పీకడాలు గోకడాలు గురించి మనకి అవసరం అంటారా లోకేష్?
చరిత్ర మీరు మరిచిపోయిన జనం మరిచిపోయారు
Infact మీ తండ్రికొడుకులు ఏమి పీకలేక ఇంకో రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అయన దెబ్బకు!
TG భరత్ గారూ... మీ వయసు 50 ఏళ్లు.
మీరు 48 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే అయ్యారు.
43 ఏళ్ల వయసులో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
నా వయసు ఇప్పుడే 33 ఏళ్లు.
మీ వయసుకు వచ్చేలోపు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయకపోతే అప్పుడు నన్ను ప్రశ్నించండి.
33 ఏళ్ల వయసులో మీరు ఉయ్యాల ఊగుతున్నారు.
*Big Breaking News!*🚨
టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడు తొలగింపు ??
BR నాయుడు అనే కుక్కని ఆ సింహాసనం మీద కూర్చోపెట్టడమే చంద్రబాబు చేసిన పెద్ద తప్పు.
నా మీదే కేసు కట్టారు.
తప్పు చేసిన ఎమ్మెల్యే క్రికెట్ ఆడుకుంటున్నాడు.
పవన్ కల్యాణ్ ఇచ్చిన అధికారం తోనే శ్రీధర్ రెచ్చి పోయాడు.
- హర్షవీణ
#harshavina#pawankalyan#aravasridhar#UANow
వద్దురా వద్దురా అంటే విన్నారా....
కేసీఆర్ అన్నీ ఇస్తుంటే
ఇంట్లకేళి ఇస్తున్నడా
అని బలుపు మాటలు మాట్లాడినోళ్ళందర్నీ....
ఇయ్యాల ఇంట్లకేళి జాడిచ్చి తన్ని
రోడ్ల మీద నిలబెడుతున్నాడు...
#CongressFailedTelangana
ఈ కూర్చోపెట్టి మాట్లాడటం ఏంటి
కూర్చోపెట్టి ఎవరితో మాట్లాడారు
కూర్చోపెట్టి ఎవరికి చెప్పారు
కూర్చోపెట్టి ఏం చెప్పారు
అసలు ఈ కూర్చొపెట్టి గోలేంటి @PawanKalyan గారు 🤣🤣🤣
3 Mnts స్పీచ్ లో 30 సార్లు కూర్చోపెట్టాడు
🤣🤣🤣
రాయలసీమ ప్రాజెక్టును నేనే ఆపించాని రేవంత్ రెడ్డి చెప్పాడు
చంద్రబాబుకు చెబితే పనులు ఆపించారని రేవంత్ అన్నాడు
ఇది నిజమా కాదా ? చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం
సమాధానం చెప్పకుండా పారిపోయారు
హరీష్ రావు ఏదో చెప్పారని మాట్లాడుతున్నారు
మేం బీఆర్ఎస్ స్టేట్ మెంట్ ను కూడా ఖండిస్తున్నాం
మీకు రాయలసీమ ప్రజలపై ఉన్న శ్రద్ధ ఇదేనా?
-బొత్స సత్యనారాయణ
కష్ట కాలంలో పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని మళ్ళీ తీసుకోం.
శత్రువునైనా పార్టీలో చేర్చుకుంటాము కానీ, వెన్నుపోటుదారులను క్షమించము.
ఎవరైనా బంధు ప్రీతితో మళ్ళీ పార్టీలోకి తీసుకొస్తా అంటే బాగుండదు
తిరిగి గడప తొక్కనివ్వం.
- కేతిరెడ్డి