ఆ రోజే జగనన్న గొంతు చించుకొని చెప్తే విశాఖపట్నం వాళ్ళు ఎవడైనా విన్నాడా...
ఇప్పుడు చూడండి రాత్రి రాత్రికె 4000 మంది స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు ఉద్యోగులును తొలిగించారు.🔥
.@ncbn గారు...! రైతులను రోడ్డున పడేశావ్
పంటలకు మద్దతు ధర ఏదీ...!
రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా కూటమి ప్రభుత్వానికి లేకుండాపోయింది. ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి, అవసరమైన సౌకర్యాల కల్పనలో మీ ప్రభుత్వం విఫలమైంది. వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా రైతుల వద్ద ధాన్యం కొనే నాథుడే లేకుండాపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తేమ శాతం వంకతో రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మద్దతు ధరకు కొనకుండా దళారుల వైపు నెట్టేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అవకాశంగా చేసుకుని దళారులు, మిల్లర్లు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు తేమ శాతం సాకుగా చూపి రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. బస్తాకు రూ.300– రూ.400 నష్టానికి రైతులు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మద్దతు ధర దక్కడం రైతులకు ఎండమావిగా తయారైంది. 75 కిలోల బస్తాకు రూ.1725ల చొప్పున ఏ ఒక్కరికీ అందే పరిస్థితి లేకుండా పోయింది.
రోడ్లపైనే ధాన్యం...కొనేవారేరీ...!?
ధాన్యం కొనే వారు లేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపైనే ధాన్యాన్ని పోసి కొనేవారి కోసం నిరీక్షిస్తున్నారు. పైగా ఇప్పుడు మరో కష్టం వచ్చిపడింది. ఫెంగల్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో రైతులు పండించిన పంటంతా తడిసి ముద్దయ్యింది. రంగుమారిపోయే పరిస్థితి ఏర్పడింది. తుఫాను వస్తుందని నాలుగు రోజుల ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయినాసరే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. యుద్ద ప్రాతిపదికన రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న ధ్యాస, ఆలోచన కూడా మీ ప్రభుత్వానికి లేకుండా పోయింది. కనీసం ఒక్కసారైనా సీఎం స్థాయిలో సమీక్ష చేసిన దాఖలాలు లేవు. కనీసం సరిపడా సంచులు కూడా అందించలేని దుస్థితిలో ఉన్నారు. కృష్ణ, గోదావరి, డెల్టా పరిధిలో ఎక్కడకు వెళ్లినా కిలోమీటర్ల కొద్ది ధాన్యం రాసులు రోడ్లపైనే కన్పిస్తున్నాయి. విజయవాడ – మచిలీపట్నం మధ్య 60 కిలోమీటర్ల పొడవునా ఆరబెట్టిన ధాన్యం కొనేనాథుడు లేక రైతులు గగ్గోలు పెడుతున్నా మీకు కనిపించడం లేదా?
కనీస సాయం అందించిన పాపాన పోలేదు
వైపరీత్యాలు ముప్పేట దాడి చేస్తున్నా సాయం చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. వరదలు, వర్షాలు, వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో సాయం అందించిన పాపాన పోలేదు. కనీసం రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలన్న ఆలోచనకూడా మీ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఈ క్రాప్ ప్రామాణికంగా ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేయాలనే తపన,రైతులందరికీ సంపూర్ణ మద్దతు ధర దక్కాలనే ఆశయం పూర్తిగా నీరుగారి పోయింది. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్‌తో నువ్వు, మీ మంత్రులు కాలం గడుపుతున్నారు. (1/2)
వైకల్యం అనేది శరీరానికే కానీ.. సంకల్పానికి కాదు. ఆత్మస్థైర్యంతో తాము ఎవరికీ తీసిపోమని నిరూపిస్తూ అన్ని రంగాల్లో ముందుకు పోతున్న దివ్యాంగులందరికీ ప్రపంచ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.
ఓం నమః శివాయ.🙏
కొన్నిసార్లు దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు జగనన్ అన్న ..!!
ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే @ysjagan అన్న ...!!
ఓం నమః శివాయ.🙏
చాలా మేలు చేశారండి మాకైతే, తిన్న ఎదవళము మరిచిపోయామండి మేము గెలిపించుకోలేకపోయాంమండి @ysjaganనన్నని ఎంతో మోసం చేసేసామండి.
ఈరోజు బాధపడుతున్నామండి...
పిఠాపురం ప్రజలు...
.@realyssharmila గారూ.. మీకు తెలుగు అర్థం కాదా? ఇంగ్లీష్ అర్థం కాదా? నిన్న మీ అన్న గారు రెండు భాషల్లో సెకీతో ఒప్పందం అంశానికి సంబంధించి ఆధారాలతో సహా పూర్తి వివరాలు ఇచ్చారు. అయినా సరే ఆంధ్రజ్యోతి రాసిన స్టోరీలో పాయింట్లు పట్టుకుని మీరు మళ్లీ ఒక వితండవాదనతో తిరిగి జగన్ గారి మీద బురద జల్లుతున్నారు.
1- 2021లో మే నెలలో సెకీ ఎక్కడ వేలం వేసింది? 2.14 పైసలకు ఎక్కడ అమ్మింది?
2- అదానీ వద్ద గుజరాత్ కరెంటు కొనలేదు. గుజరాత్ ప్రభుత్వ విద్యుత్ కంపెనీ GUVNL అదే గుజరాత్‌లోని డిస్కంల నుంచి కొనుగోలు చేశాయి.
3- అదానీతో ఒప్పందం చేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పరుగులు తీయలేదు. 2021, సెప్టెంబరు 15న కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చింది. రైతులకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ, మనకు అంతకు ముందు టెండర్లలో వచ్చిన అత్యల్ప ఆఫర్.. అంటే ₹ 2.49 కే తమ మార్జిన్‌తో సహా విద్యుత్ సరఫరా చేస్తామని సెకీ ఆ లేఖలో వెల్లడించిన విషయం మీకు తెలియదా?
4- గుజరాత్ లో కానీ, రాజస్థాన్ లో కానీ, సోలార్ పవర్ ₹1.99కి కానీ, ₹2.10 కానీ వచ్చినా అది మన రాష్ట్రానికి ట్రాన్స్‌పోర్టు చేసే సరికే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జ్ మరో ₹1.98 కూడా పడుతుంది. అప్పుడు యూనిట్ ధర డబుల్ అవుతుంది. ఈ విషయం మీకు తెలియదా? సెకీ మనకు ఇన్సెంటివ్‌గా, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ (ఐఎస్టీఎస్) మాఫీ అని చెప్పడం కారణంగా యూనిట్ ₹2.49లకే వస్తోంది.
5- గుజరాత్ లో యూనిట్ ₹1.99 అని చెప్పిన చోట ఎక్కడ జనరేట్ చేస్తున్నారు? ఎక్కడ కన్జూమ్ చేస్తున్నారన్నది చూస్తే మాన్యుఫాక్చరింగ్ టేకింగ్ ప్లేస్ గుజరాత్. అమ్మే డిస్కంలు.. మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్ కొనే వాళ్లు. అక్కడే మాన్యుఫాక్చర్ చేసి అక్కడే కొంటున్నారు. కాబట్టే వాళ్లకు ఆ రేట్లు వర్తిస్తున్నాయి. ఈ మాత్రం కూడా మీకు తెలియదా?
6- ఇదే సెకీ, ఇదే ఆత్మ నిర్భర్ ప్రాజెక్టు కింద తమిళనాడుకు, ఒడిశాకు, ఛత్తీస్‌గఢ్‌కు కూడా ₹2.61కి అమ్మింది. విద్యుత్ ధర కూడా 12 పైసలు తగ్గింది. వాస్తవాలను దాచి మీరు ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నారు?
7- చంద్రబాబుగారి హయాంలో సౌర విద్యుత్‌పై చేసుకున్న ఒప్పందాలు చూస్తే కళ్లు తిరుగుతాయి. పవన విద్యుత్ పీపీఏలు చూస్తే.. 2014–19 మధ్య 3494 మెగావాట్లకు సంబంధించి 133 పీపీఏలు చేసుకున్నారు. ₹4.84 నుంచి ₹4.83వరకు. 2014లో మాత్రం ₹4.70కి వచ్చింది. సోలార్కు సంబంధించి.. 2500 మెగావాట్లకు ఆయన పీపీఎలు చేసుకున్నారు. 2014లో 650 మెగావాట్లు సగటున ₹6.49కి కొనుగోలుకు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. 2015లో ₹5.96కు మరో 250 మెగావాట్లకు ఒప్పందం, 2016లో ₹6.80, ₹5.99, ₹4.61, ₹4.50కి కొనుగోలు చేశారు. సోలార్ ఎనర్జీని యావరేజ్‌గా ₹5.90కి కొనుగోలు చేశారు.
మరి మా ప్రభుత్వం యూనిట్ ₹2.49కు కొంటే అది పెద్ద తప్పా? అది పెద్ద నేరమా? చంద్రబాబు యూనిట్ ₹5.90లకు కొంటే మంచివాడు.. జగన్ గారు ₹2.49లకు కొంటే చెడ్డవాడా? ఇదెక్కడి న్యాయం?
8- మీరు చేస్తున్న రాజకీయాలు, మీరు చేస్తున్న వాదనాలు, మీరు వేస్తున్న ఎత్తుగడలు, మీరు చేస్తున్న విమర్శలు, వీటన్నింటి లక్ష్యం జగన్ గారే. మీరు కోరుకుంటున్నది ఆయన పతనం. మీరు ఎన్ని కోరుకున్నా @ysjagan గారికి ప్రజలు అండగా ఉంటారు.
ఈ విధంగా మార్ఫింగ్ చేసి
మా నాయకుడిపై పోస్టులు పెడుతూ
మాకు నీతులు చెప్తారు కేసులు పెడతారు
మేము కూడా @ncbn@naralokesh
నీ మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టలేమా ?
ఈ అసభ్యకర పోస్టుని తక్షణమే డిలీట్ చేయండి,లేదంటే చట్టపరమైన చర్యలకు
వెళ్తాం జాగ్రత్త ! @iTDP_Official@APPOLICE100
స్త్రీలకు విద్య ఎందుకు? అంటున్న రోజుల్లో స్త్రీల కోసం పాఠశాలను ప్రారంభించి వారికి విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలేగారు. విద్యలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా నివాళులు.
మా @ysjaganనన్న బాదుడే బాదుడు బాదుడే బాదుడు
"ఉల్లిపాయలు"ఆటోల మీద అప్పట్లో నెలకి నాలుగైదు సార్లు వచ్చేవాళ్లు 100 ₹ కి 5 కేజీలు 4 కేజీలని చెప్పి ఇచ్చేసేవాలండీ
అవే ఉల్లిపాయలు ఈరోజు మార్కెట్లో
"మంచి ప్రభుత్వం కదండి ఎంచక్కా"
మార్కెట్లో ఈరోజు 60 ₹ 70 ₹ కి కేజీ అమ్మేస్తున్నారండి.
దమ్ముంటే ఏ @JaiTDP@iTDP_Official వాడైనా ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పండి రా
తమ్ముడు అడిగే వాటిలో ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ లేదు
అరే ప్రజలు చేస్తున్నారు రా మీ వేషాలు
సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ ప్రైవేటుకు???
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందాన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదన.
రైతుల నుంచి సాగునీటికి డబ్బులు వసూలు చేసుకునే హక్కు ప్రైవేటు సంస్థలకా?
హవ్వ....హవ్వ.
#YSRCP