తొలిసారి ఎమ్మెల్యే, మంత్రి అయిన లోకేష్ కు అనుభవం లేదు
యువగళంలో పాల్గొన్న వారికి స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలిచ్చారు
గతంలో ఓంప్రకాష్ చౌతాలా DSC అవకతవలు చేసి జైలుపాలయ్యాడు
అధికారం ఉందని CBI విచారణ వేయకుండా తప్పించుకోవచ్చు
ఆధారాలేవీ చెరిగిపోయేవి కాదు.. ఆన్ రికార్డ్ ఉంటాయి
తప్పు చేసిన వారంతా చట్టం ముందు దోషులుగా తేలుతారు:
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం
-ఎంపీ అవినాష్ రెడ్డి
Good night..My dear YSRCPIANS 😎🥰😍🔥
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, ముఖ్యమంత్రి స్థానంలో మళ్ళీ కూర్చునేవారు @ysjagan Garu 💐💐
No doubt History will repeat!!
#YSJaganIn2029#MakeAPGreatAgain#YSJaganDevelopsAP
🚨 శ్రీకాకుళం దళిత మహిళా ప్రిన్సిపాల్ కు ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు
తన ప్లేస్ లో వేరేవాలని జాయిన్ చేయించిన MLA
తనకు తన కుటుంబానికి కూన రవికుమార్ నుండి ప్రమాదం ఉందని తెలిపింది
న్యాయం జరిగే వరకు పోరాడతాను అంటున్న ప్రిన్సిపాల్
#Srikakulam#SaveWomenFromTDPLeaders#YSRCP
ఇంకా వీడియో బయటపెట్టి జనసేన పార్టీ పరువు తీస్తుంది అని నీచ రాజకీయాలు ఒక అమ్మాయి పట్ల చెయ్యడానికి ఎలా మనసు వచ్చిందో ఆ ఢిల్లీ నేతకు... ఛీ ఛీ
కిరణ్ రాయల్ కోసం ఢిల్లీ నుండి చక్రం తిప్పిన నాయకుడు ఎవరు?
ఏపీలో మందు బాబులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం.
లిక్కర్ ధరలు 15 శాతం పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ నిర్ణయం.
ఇండియన్ మేడ్, ఫారిన్ లిక్కర్, బీర్ ఇలా మూడు కేటగిరీలుగా లిక్కర్ సరఫరా.
జగన్ ఫ్యాన్స్ మములొల్లు కాదు సార్.
నిద్ర కూడా సరిగా పట్టలేదు సార్.
రాత్రి అని లేదు - పగలు అని లేదు : కిరణ్ రాయల్
ఏం ఫ్యాన్స్ ఉన్నారు అన్న నీకూ @ysjagan 😎🔥
వైయస్ఆర్సీపీ జెండా మోసే ప్రతి కార్యకర్తకీ.. ఇదే మీ జగన్ భరోసా
ఇంతకు ముందులా కాదు.. ఇకపై గొప్పగా చూసుకునే బాధ్యత తీసుకుంటాం.. ఇది నా భరోసా
సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వం అక్రమాల్ని గ్రామస్థాయి నుంచే ప్రశ్నిస్తూ.. నిలదీయండి
-@ysjagan గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
#YSJaganCares
#CBNFailedCM
#BaadudeBaaduduByCBN
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu
మొన్న
అసెంబ్లీలో ఒక్క జనసేన MLA ఉండుంటే పరిస్థితులు వేరేలా ఉండేవి
నిన్న
JSP కూటమి వస్తే పరిస్థితులు వేరేలా ఉంటాయ్
నేడు
నేను హోం మంత్రి అయ్యుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయ్
రేపు
నేను CM అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయ్
ఎల్లుండి
నేను PM అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయ్
అంటాడు.💦
6 వ తేదీన ఉండే కాబినెట్ మీటింగ్ లో చంద్రబాబు మీకు ఇదే చెబుతాడు ఏమో చూసుకోండి ..
పంచాయత్ రాజ్ & అటవీ శాఖ మంత్రిగానే 0 Marks తో Fail మీకు హోమ్ మంత్రి కావాలా ?
1) పంచాయత్ రాజ్ మంత్రి ప్రధాన బాధ్యత పల్లెలలో త్రాగు నీరు , పరిశుబ్రత అనేవి ప్రధమ బాధ్యతలు .
ఇప్పటికీ రాష్ట్రంలో 7 చోట్ల డయేరియా వచ్చి 10 ల సంఖ్యలో మరణాలు జరిగాయి . ఇందులో 2 మినహా మిగతావి అన్నీ గ్రామీణ ప్రాంతాలలోనే
2) పంచాయత్ రాజ్ మంత్రి ఇంకో బాధ్యత NREGS ద్వారా గ్రామాలలో ఉపాది కల్పించడం . కేటాయించిన పనులు అయిపోతే , ఇంకా కరువు ఉంటే అదనపు పని దినాలు మంజూరు చేసి ఆ వలసలు ఆపడం .
ఒక ఊరు ఊరు కాళీ అయిపోయింది అంటే మీరు చేస్తుంది ఏమిటి ?
3) పర్యావరణ శాఖా మంత్రిగా మీరు ఏమి సమర్ధిస్తున్నారు ? మీ ముఖ్యమంత్రి ఉంటుందే అక్రమ కట్టడం లో . దానిని కూల్పించి మీరు పర్యావరణం గురించి మాట్లాడండి .
కోర్టు వ ఉన్న Stay ని vacate చేయించండి .
4) అటవీ శాఖ మంత్రిగా మీకు 0 మార్కులు .
అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో గంజాయి అరికడతాం అన్నారు. అత్యదిక గంజాయి పండేది అటవీ ప్రాంతంలోనే .. అసలు మీకు ఆ మంత్రుల కమిటీ లోనే స్థానం లేదు ..
దీనితో మీ స్థానం ఏమిటో చెప్పకనే చెప్పేశాడు ..
ఈ కమిటీలో విధ్యా శాఖా మంత్రి , హోమ్ మంత్రి , ఆరోగ్య మంత్రి , ఎక్సైజ్ మంత్రి & గిరిజన శాఖ మంత్రులు .. మీకు ఎక్కడ స్థానం ??
ఎన్నికల ముందు సర్పంచ్ లు పంచాయత్ శాఖ కింద చేసిన పనులకి డబ్బులు చెల్లిస్తామ అన్న మాట ఏమైంది ?
మీ శాఖలనే మీరు సరిగ్గా చూసుకోవడం లేదు.. మళ్ళీ ఇది ఒకటా