తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన నీ సంక్షేమ పథకాల రూపంలో…
ప్రతి పేదవాడి గుండెల్లో నువ్వు ఈరోజుకీ సజీవంగానే ఉన్నావు పెద్దాయనా… ❤️🙏
జోహార్ వై.ఎస్.ఆర్.
మీ సేవలు చిరస్మరణీయం… మీ ఆశయాలు చిరంజీవి. 🌾
#YSRLivesOn#YSRVardanthi#YSR
ఇలాంటి అభిమానం.. ఇలాంటి ఆప్యాయత.. ఇలాంటి ఆత్మీయత..
ఒక్క నీకు మాత్రమే సొంతం రాజన్నా! ❤️
ప్రజల గుండెల్లో నువ్వు సంపాదించుకున్న స్థానం.. ఎప్పటికీ చెరిగిపోదు. 🙏❤️
#YSRForever
YSR అభిమానులకు, YS Jagan అన్న అభిమానులకు ❤️
రాబోయే నెలల్లో @YJSFoundation నుంచి చేపట్టబోయే మంచి కార్యక్రమాలు, ముఖ్యమైన updates మీతో పంచుకోబోతున్నాం.
ఇది మా చిన్న ప్రయత్నం. మీ అందరి support, encouragement ఉంటే మరింత మంచి పనులు చేయడానికి ఉత్సాహం పెరుగుతుంది. 🙏
మాతో కలిసి ఈ ప్రయాణంలో నడవండి. ❤️
ప్రజల కోసం, సమాజం కోసం. 💙💚
– YJS Foundation
వైయస్ఆర్ గారి జలయజ్ఞం కోట్లాది మంది రైతుల జీవితాల్లో ఆశను నింపిన మహత్తర కార్యక్రమం. 🌾💧
నీటితో రైతన్నల బతుకుల్లో వెలుగులు నింపిన మహానేత వైయస్ఆర్ గారి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. 🙏🏻
#YSRVardanthi#JoharYSR#YSRLivesOn
దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టనన్ని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ప్రవేశ పెట్టి ప్రజల మనసు గెలిచిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు
#YSRForever#YSJaganAnna
పేదల కష్టాలను తన కష్టాలుగా భావించి, వారి జీవితాల్లో భరోసా నింపేందుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు.
అందుకే రాజన్న ప్రజల మనసుల్లో కేవలం నాయకుడిగా కాదు… ఆపదలో ఆదుకునే ఆత్మబంధువుగా చిరస్థాయిగా నిలిచిపోయారు. ❤️
#YSRForever #YSJaganAnna
స్వాతంత్య్రం అంటే కేవలం బానిసత్వం నుంచి విముక్తి కాదు... ప్రతి పేదవాడికి గౌరవంగా జీవించే హక్కు, ప్రతి కుటుంబానికి భరోసా, ప్రతి బిడ్డకు మంచి భవిష్యత్తు కల్పించడమే నిజమైన స్వాతంత్య్ర ఫలితం అని తన పాలనతో చాటిచెప్పిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు.
#YSRForever #IndepedenceDay
2023లోనే వైఎస్ జగన్ అన్న చెప్పారు❤️🙌
2026 నుంచి భోగాపురం నుంచి విమానాలు ఎగురుతాయి అని, విజన్ ఉన్న నాయకుడు చెప్పిన మాట నేడు నిజమవుతోంది.
#YSJaganVision#YSJaganMark#Bhoghapuram
I’m happy to share that I’m recovering well from the necessary abdominal surgery I recently had.
A big thank you to all my well-wishers for your kind thoughts and support.
Taking moral responsibility for the NEET paper leak, Union Education Minister Dharmendra Pradhan ji resigned, setting a benchmark for political accountability under the NDA Government.
We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA Government in Andhra Pradesh accept moral responsibility for the serious irregularities surrounding the DSC examination process (which involved around 3.5 lakh aspirants) and resign from his post? Or will Chief Minister N. Chandrababu Naidu of the NDA Government shield his son instead of upholding the very standards of accountability that the NDA claims to believe in?
‘నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది’.
‘ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న @naralokesh తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం @ncbn తన కొడుకు పదవిని కాపాడుకుంటారా?
#NaraLokeshMustResign
JAGAN 2.0 Super App✊🏻
Digital Revolution Starts Now!
YS Jagan Garu launched the new YSRCP Super App. Party's digital future begins today!
#Jagan2_0SuperApp#YSRCPOfficialApp
ముద్రగడ పద్మనాభం గారి చిత్రపటానికి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ గారు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
#YSJagan#YSRCP#Bhimavaram#MudragadaPadmanabham#AquaFarmers #AndhraPradesh
పేదల పిల్లలు కూడా ఉన్నత చదువులు చదివి తమ భవిష్యత్తును ఉజ్వలం చేసుకోవాలనే హృదయపూర్వక ఆశతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన మహానేత, దివంగత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు.
ఆయన చూపిన విద్యా వెలుగు ఎప్పటికీ లక్షలాది యువతకు స్ఫూర్తి!🙏
#YSRForever#YSR#DrYSR #FeeReimbursement #EducationForAll #YSRCP #Jagan #AndhraPradesh #Vidyadeevena #PoorStudents #YSRLegacy
09-08-2004న NIMS ఆసుపత్రిలో గుండె సమస్యలతో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పరామర్శించిన ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర రెడ్డి.
ఇది కేవలం ఒక ఆసుపత్రి సందర్శనం కాదు… ప్రజల బాధను తన బాధగా భావించిన నాయకుడి మానవత్వానికి నిదర్శనం.
ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, బాధ్యతకు ఇది ఒక నిదర్శనం. ❤️
#DrYSR #YSRajasekharaReddy #Healthcare #Humanity #PeopleLeader #YSRLegacy