చంద్రబాబుకు రాష్ట్రాభివృద్ది ఇష్టం లేదు. మూడు రాజధానులపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారు.
- గుమ్మనూరు జయరాం, కార్మిక శాఖ మంత్రి
#RayalaseemaGarjana#RayalaseemaDrohiCBN
రాజధానినే త్యాగం చేసేంత పెద్ద మనసున్న రాయలసీమ
రాష్ట్రం బాగుకోసం రాజధానిని తృణప్రాయం గా వదిలేసిన రాయలసీమ
ఇప్పుడు కూడా ఈ గర్జన ఒక్క రాయలసీమ కోసం కాదు యావత్ రాష్ట్ర బాగుకోసమే.
#RayalaseemaGarjana#AndhraNeeds3Capitals
ప్రతిపక్షాలు రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుని మరో ప్రాంతీయ ఉద్యమానికి కారణం కావొద్దు. అందరం కలిసుండి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలని రాయలసీమ వాసులు ఈ గర్జన వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
వికేంద్రీకరణకు నా మద్దతు
#RayalaseemaGarjana#AndhraNeeeds3Capitals
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 7న విజయవాడ ఇందిరాగాంధీ మనిసిపల్ స్టేడియంలో జరిగే జయహో బీసీ మహాసభ ఏర్పాట్లను మంత్రులు, సహచర పార్టీ నేతలతో కలిసి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడటం జరగింది.
డ్రామోజిని మించిన గ్యాస్-లైటర్ (gaslighter) ప్రపంచమంతా వెతికినా కనిపించరు. పచ్చ మీడియా ద్వారా కుల నేతలను వీరులు, శూరులు అని పొగిడి మానసిక మేనిప్యులేషన్లకు పాల్పడ్డ దుర్మార్గుడు. ఇతడు రాసిందే నిజం అన్నట్టుగా జనం తమపైన తామే అనుమానపడేలా చేయగలగడం గ్యాస్ లైటింగ్ టెక్నిక్.
చట్ట విరుద్ధంగా ప్రజాధనంతో ఆస్తులు పెంచుకున్నాడు రామోజీ రావు
ఎవరైనా ఆయనను ప్రశ్నిస్తే మీడియా ముసుగులో మన మీద బురద జల్లుతాడు. ఈ రాజ గురువు రామోజీకి ఆ చంద్రబాబు శిష్యుడు
#MargadarsiScam#FraudsterRamojiRao
రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి భయమెందుకు? రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రశ్నించే రామోజీరావు అసలు నీ మార్గదర్శి కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయించావా?
#FraudsterRamojiRao#MargadarsiScam
మార్గదర్శికి ఖాతాదారుల నుంచి వస్తున్న నగదును ఈటీవీ, ఉషాకిరణ్ మూవీస్ సంస్థల్లో పెట్టుబడిగా ఎలా పెడతావు రామోజీరావు? ఇది నిబంధనలకు విరుద్ధం కాదా?
#FraudsterRamojiRao#MargadarsiScam
ఏపీలో పొదుపు సంఘాల ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ అద్భుతం.. సేంద్రీయ వ్యవసాయం, న్యూట్రి గార్డెన్స్ వంటి పలు వ్యాపారాల్లో ఏపీ పొదుపు సంఘాల మహిళలు పాల్గొంటున్నారు. నూటికి నూరు శాతం రుణాల రికవరీ రేటు..కేంద్ర నిపుణుల కమిటీ ప్రశంసలు.
#CMYSJagan#YSJaganMarkGovernance