తెలంగాణ రాష్ట్రం నాగర్కర్నూల్ జిల్లా పదర మండలంలోని మద్దిమడుగు గ్రామంలో వెలసియున్న మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని, వేద పండితుల ఆశీర్వచనాలు అందుకుని, స్వామివారి తీర్థప్రసాదాలను భక్తిశ్రద్ధలతో స్వీకరించడం జరిగింది.
అలాగే ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించడం జరిగింది.
The @ncbn government continues to suppress the voices of the people and the opposition. After the takedown of our official Instagram handle earlier this year, the official YSRCP Facebook page has now been made inaccessible in India.
This is not just an attack on YSRCP; it is an attack on democratic values and freedom of expression. We only reveal facts, expose the government’s failures and corrupt practices, and bring to light issues that affect the people. Silencing an opposition party’s official handles, there by opposition voices for speaking the truth sets a dangerous precedent and is most undemocratic.
From cases being filed against those questioning the government on expenditure profligacy associated with Amaravati capital development, irregularities in the DSC process, TTD ghee tenders, and other matters of public importance bringing to light appropriate evidence of rampant corruption, to the restriction of critical content online, a disturbing pattern is emerging.
We will challenge these unfair actions through every legal and constitutional avenue. No intimidation, censorship, or misuse of institutions can silence the voice of the people. We remain committed to holding those in power accountable and defending the fundamental right to freedom of speech and expression.
We demand the immediate restoration of the official page in the interest of democracy and to uphold the constitutional spirit.
@AshwiniVaishnaw, @GoI_MeitY, @AmitShah, @PMOIndia, @Meta, @MIB_India, @Facebook
#SaveDemocracy #FreedomOfSpeech
మాచర్ల టౌన్ లో నిర్వహించిన "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన ర్యాలీని ఘనవిజయం చేసిన మాచర్ల నియోజకవర్గ వై.యస్.ఆర్.సీ.పీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
#2YearsForCBNBackStabbing#MosagaduBabu#CBNLootingAP
మాచర్ల పట్టణంలోని వై.యస్.ఆర్.సీ.పీ కార్యాలయం నందు చంద్రబాబు వెన్నుపోటుకు నిరసనగా.. "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమం నిర్వహించడానికి ముందు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి నల్ల బెలూన్లను గాల్లోకి ఎగురవేసి నిరసన తెలిపడమైనది..
#2YearsForCBNBackStabbing #CBNLootingAP
మాచర్ల పట్టణంలోని వై.యస్.ఆర్.సీ.పీ కార్యాలయం నందు చంద్రబాబు వెన్నుపోటుకు నిరసనగా.. "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమం నిర్వహించడానికి ముందు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి నల్ల బెలూన్లను గాల్లోకి ఎగురవేసి నిరసన తెలిపడమైనది.. #2YearsForCBNBackStabbing #CBNLootingAP
వినుకొండ మాజీ ఎమ్మెల్యే శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారిపై నమోదైన అక్రమ కేసును ఖండిస్తూ, నేడు హైదరాబాద్ కోర్టు ఆవరణలో పిన్నెల్లి వెంకట రామిరెడ్డితో కలిసి పరామర్శించాను. న్యాయపోరాటంలో పూర్తి మద్దతు ఉంటుందని భరోసా కల్పించాము..
#WeStandWithBollaBrahmanaidu
వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆదేశాలమేరకు మాచర్ల నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో "వెన్నుపోటుకు రెండేళ్ళు" నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన పార్టీ శ్రేణులు..
#2YearsForCBNBackStabbing#CBNLootingAP
#CBNFaildCM #Vennupotu
ఓం నమో వెంకటేశాయ.!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దివ్వ దర్శనం చేసుకొని వేదపండితుల ఆశీర్వచనాలు అందుకొని,తీర్ధప్రసాదాలు స్వీకరించాను.!
ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కృపా కటాక్షాలు సర్వదా మనందరిపై ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదించాలని స్వామి వారిని ప్రార్థించాను.!
#OmNamoVenkatesaya
#SrivenkateswaraSwamy #Tirumala
చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాట.!
మాచర్ల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో "వెన్నుపోటుకు రెండేళ్లు" పేరుతో పోస్టర్, బుక్ లెట్ ఆవిష్కరణ..!
#2YearsForCBNBackStabbing#CBNLootingAP
"వెన్నుపోటుకు రెండేళ్లు!"
మాచర్లలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో "వెన్నుపోటుకు రెండేళ్లు" పోస్టర్ మరియు బుక్లెట్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, ప్రజలకు వాస్తవాలను తెలియజేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
#2YearsForCBNBackStabbing #CBNLootingAP
ఛలో పల్నాడు కలెక్టరేట్..!
మెగా డీఎస్సీ కాదు… దగా డీఎస్సీ!
కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిన తీరుకు నిరసనగా పల్నాడు జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
#MegaDSCScam
#𝐏𝐢𝐧𝐧𝐞𝐥𝐥𝐢𝐑𝐚𝐦𝐚𝐊𝐫𝐢𝐬𝐡𝐧𝐚𝐑𝐞𝐝𝐝𝐲
#𝐏𝐚𝐥𝐧𝐚𝐝𝐮𝐃𝐢𝐬𝐭𝐫𝐢𝐜𝐭𝐘𝐒𝐑𝐂𝐏𝐏𝐫𝐞𝐬𝐢𝐝𝐞𝐧𝐭
#𝐘𝐒𝐑𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬𝐏𝐚𝐫𝐭𝐲 #𝐌𝐚𝐜𝐡𝐞𝐫𝐥𝐚𝐘𝐒𝐑𝐂𝐏 #𝐏𝐚𝐥𝐧𝐚𝐝𝐮𝐘𝐒𝐑𝐂𝐏
ఛలో పల్నాడు జిల్లా కలెక్టరేట్…!!
మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ
కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు చేసిన అన్యాయం, వంచనకు నిరసన కార్యక్రమం..
పల్నాడు జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో, పల్నాడు జిల్లా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ లో జరిగిన అవకతవకలపై స్థానిక పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి మెగాడీఎస్ లో జరిగిన అవకాతవకలపై కలెక్టర్ గారికి వినతిపత్రం అందించడం జరిగింది.
#MegaDSCScam
#𝐏𝐢𝐧𝐧𝐞𝐥𝐥𝐢𝐑𝐚𝐦𝐚𝐊𝐫𝐢𝐬𝐡𝐧𝐚𝐑𝐞𝐝𝐝𝐲
#𝐏𝐚𝐥𝐧𝐚𝐝𝐮𝐃𝐢𝐬𝐭𝐫𝐢𝐜𝐭𝐘𝐒𝐑𝐂𝐏𝐏𝐫𝐞𝐬𝐢𝐝𝐞𝐧𝐭
#𝐌𝐚𝐜𝐡𝐞𝐫𝐥𝐚𝐘𝐒𝐑𝐂𝐏 #𝐏𝐚𝐥𝐧𝐚𝐝𝐮𝐘𝐒𝐑𝐂𝐏
వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు గ్రామంలో వెలసియున్న శ్రీ వీరాంజనేయస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని, వేద పండితుల ఆశీర్వచనాలు అందుకుని, స్వామివారి తీర్థప్రసాదాలను భక్తిశ్రద్ధలతో స్వీకరించడం జరిగింది.
అలాగే ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించడం జరిగింది.
#PinnelliRamaKrishnaReddy
#PalnaduDistrictYSRCPPresident
#YSJagan #YSRCP #PRKforPalnadu
వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు గ్రామంలో వెలసియున్న శ్రీ వీరాంజనేయస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని, వేద పండితుల ఆశీర్వచనాలు అందుకుని, స్వామివారి తీర్థప్రసాదాలను భక్తిశ్రద్ధలతో స్వీకరించడం జరిగింది.
అలాగే ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించడం జరిగింది.
#PinnelliRamaKrishnaReddy
#PalnaduDistrictYSRCPPresident
#YSJagan #YSRCP #PRKforPalnadu
నువ్వు కూడా నీతులు మాట్లాడుతున్నావా @naralokesh. నీకు అధికారమదం తలకెక్కినట్లుంది. అందుకే గత చరిత్రను మరిచిపోయి మాట్లాడుతున్నట్లువు. కానీ రాష్ట్ర ప్రజలందరికీ నీ చదువుల దగ్గరి నుంచి స్టాన్ఫోర్డ్ లో పేమెంట్ సీటు వరకు అన్నీ గుర్తున్నాయి.
#LooseLokesh#PappuLokesh
నీ ఘన చరిత్ర అందరికీ తెలుసులే పప్పు!
మిమ్మల్ని ఇంటర్మీడియట్ పాస్ చేయించడానికి ఇప్పటి మంత్రి నారాయణ పడ్డ కష్టాలు అందరికీ తెలిసినవే. ఆరోజుల్లో మీకోసం నారాయణగారు పడ్డ కష్టం వల్లే ఇప్పటికే మీ మధ్య అనుబంధం అంతబలంగా ఉందనేది తెలిసినవారు అందరూ చెప్పుకుంటారు. అంతేకాదు.. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి మీరు తీసుకున్న డిగ్రీ వెనుక ఒక పారిశ్రామిక వేత్తనుంచి తీసుకున్న ముడుపుల కథ ఉందని మర్చిపోకండి. ఆరోజుల్లో ఆ ముడుపులను మీ ఫీజులు రూపంలో చెల్లించిన వాస్తవ కథ తెలుగు ప్రజలకు ఇంకా గుర్తు ఉంది. అలాంటి మీరు డిగ్రీల గురించి, పరీక్షలు గురించి చెప్తే… దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుంది.
We are asking simple questions on the DSC scam for which you never answered !
1. Why was the merit list removed from the website?
2. Why were sports quota jobs given without transparency?
3. Why are candidates protesting across the state?
Instead of diversion politics and personal comments, the government should order a CBI inquiry, release the full merit list and answer DSC aspirants honestly.
#LooseLokesh
#NikkarMantri
#PappuLokesh
@naralokesh
త్యాగం,విశ్వాసం, ప్రేమకు ప్రతీక అయిన ఈ పవిత్రమైన బక్రీద్ పండుగ సందర్భంగా అల్లాహ్ కరుణ మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు..!
#HappyBakrid