కమాండ్ కంట్రోల్ కు సిఐ నాగరాజును తీసుకొచ్చిన సిట్ అధికారులు
హై డ్రామా నడుమ సిఐ నాగరాజు తరలింపు
అందరినీ డైవర్ట్ చేసి ఏఆర్ గ్రౌండ్స్ మీదుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు తరలింపు
మీరు నాకు కౌంటర్ ఇవ్వడం కాదు మీ దగ్గర ఉన్న ఆధారాలు బయట పెట్టండి.
జనసేన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ కు ఆ భూమి ఎలా వచ్చిందో చెప్పారా.
నేను చేసిన వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నాను.
మీరు పరువు నష్టం దావా వేస్తాను అన్నారు వెయ్యండి.
పవన్ కళ్యాణ్ 10 ఎకరాల భూమి
కోట్లాది తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించి, వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు సూపర్ స్టార్ కృష్ణగారు. పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన ప్రదర్శించిన అభినయం చిరస్మరణీయం. నేడు కృష్ణగారి జయంతి సందర్భంగా నివాళులు.
ఆడబిడ్డ నీది ఎక్కడ అంటే తల్లి, చెల్లి గొడ్డలి పార్టీ.
నిరుద్యోగ భృతి ఎక్కడ అంటే తల్లి, చెల్లి గొడ్డలి పార్టీ.
చంద్రబాబుకు దమ్ముంటే తన తల్లితో ఉన్న ఫోటో బయట పెట్టాలి.
చంద్రబాబుకు దమ్ముంటే తన అక్క, చెల్లి రాఖీ కట్టిన ఫోటో ఉంటే బయట పెట్టాలి.
రెండోసారి ఆక్షన్ కూడా ఫెయిల్ అయింది.
₹60 కోట్ల విలువ ఉన్న నా కాంప్లెక్స్‌ను మొదటిసారి ₹30 కోట్లకు ఆక్షన్ వేస్తే ఎవరూ రాలేదు… రెండోసారి ₹27 కోట్లకు ఆక్షన్ వేస్తే కూడా ఎవరూ రాలేదు.
ఈ రుజువు చాలదా? కాంప్లెక్స్ కొన్నా కూడా చిలకలూరిపేటలో పుల్లారావు గారు ఒక సామంత రాజులా అధికారాన్ని ఉపయోగించి అరాచకం చేస్తూ, ఎవరినీ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకొనివ్వడు అని.
BTW.. కాంప్లెక్స్ మీద పుల్లారావు గారు కండువా వేశారంట.
న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించి నన్ను వ్యాపారం చేసుకోనిస్తే… అసలు కాంప్లెక్స్ ఆక్షన్‌కు వచ్చేదే కాదు కదా?
ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు @ncbn గారు..
ఇంక ఆపాలి. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా.
#chalakaluripet #SaiKaarthikCityCenter #SaveAPfromTDP
మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
లీటర్ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 చొప్పున పెంపు
విజయవాడలో పెట్రోల్ రూ.117.19, డీజిల్ రూ.104.88కి చేరింది